BigTV English
Advertisement

Arasan : శింబు సినిమా షూటింగ్ మొదలయ్యేది అప్పుడే, క్లారిటీ ఇచ్చిన వెట్రి

Arasan : శింబు సినిమా షూటింగ్ మొదలయ్యేది అప్పుడే, క్లారిటీ ఇచ్చిన వెట్రి

Arasan : సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రత్యేకమైన దర్శకులలో వెట్రి మారన్ ఒకరు. వెట్రి సినిమాలకు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. వెట్రి దర్శకత్వంలో సినిమాలు చేయాలని చాలామంది తెలుగు హీరోలు కూడా ఎదురు చూస్తుంటారు. అందులో ఎన్టీఆర్ ఒకరు. ఎన్టీఆర్ ఒక సందర్భంలో మాట్లాడుతూ నాకు వెట్రీ దర్శకత్వంలో సినిమా చేయాలి ఉంది అని కూడా చెప్పారు.


ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాలలో తన ఎంచుకునే కథలు విషయంలో తేడా ఉంటుంది కానీ తన పర్ఫామెన్స్ విషయంలో మాత్రం ఎప్పుడూ ప్రేక్షకులు డిసప్పాయింట్ అవ్వడు. ముఖ్యంగా టెంపర్, అరవింద సమేత వీర రాఘవ, జై లవకుశ వంటి సినిమాల్లో ఎన్టీఆర్ నటించిన తీరు అద్భుతంగా ఉంటుంది.

శింబు సినిమా షూటింగ్ అప్పుడే 

తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో శింబుకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యకించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది సెలబ్రిటీలు కూడా విపరీతంగా శింబు ను ఇష్టపడుతుంటారు. ప్రముఖ హీరో విజయ్ సేతుపతి కుమారుడు కూడా శింబుకు అతిపెద్ద అభిమాని.


వెట్రి దర్శకత్వంలో శింబు సినిమా గురించి ఎప్పటినుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఆ వార్తలు నిజమై అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. వాళ్ల సినిమాకి సంబంధించిన ఒక వీడియోను కూడా విడుదల చేశారు.

ఈ సినిమాకి ఆర్సన్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా ధనుష్ నటించిన వడా చెన్నై సినిమాతో లింక్ ఉంటుంది అని గతంలో కూడా వార్తలు వచ్చాయి. ఇంక రిలీజ్ చేసిన వీడియో చూస్తుంటే అదే నిజం అనిపిస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 24 వ తారీకు నుంచి మొదలుకానుంది. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

ఎన్టీఆర్ తో అవకాశం 

ఈ సినిమాకి సంబంధించిన వీడియో విడుదల చేసినప్పుడు, శింబు ఒక నటుడుగా కనిపిస్తూ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడిగా ఆ వీడియోలో కనిపించారు. అయితే ఎవరు హీరో అనుకుంటున్నారు అని శింబు అడుగుతాడు. అదే మాదిరిగా శింబు మాట్లాడుతూ తమిళ్ వర్షన్ లో సర్ ధనుష్ ని పెట్టుకోండి యాక్టింగ్ బాగా చేస్తాడు అని చెబుతాడు. అదే తెలుగు వర్షన్ వీడియో విడుదలైనప్పుడు సర్ ఎన్టీఆర్ ని పెట్టుకోండి యాక్టింగ్ బాగా చేస్తాడు అని చెబుతాడు. దీనిని బట్టి వెట్రి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఖచ్చితంగా సినిమా చేసే అవకాశం ఉంది అని ఒకరకంగా క్లారిటీ కూడా వచ్చేసింది.

Also Read: SK24 : శివ కార్తికేయన్ సినిమా స్టార్ట్ అప్పుడే, నాని వదిలేసిన కథతోనే సిబి సినిమా

Related News

Shiva Remake: శివ రీమేక్ .. ఆ హీరోలకు అంత గట్స్ లేవన్న కింగ్..ఇలా అనేశాడేంటీ?

Nagarjuna: నాన్నగారు స్మశానం దగ్గర నాతో ఆ మాటను చెప్పారు

RGV: శివ కథను 20 నిమిషాల్లో రాశా, అక్కడి నుంచి కాపీ చేసా

SSMB 29: ఎస్ఎస్ఎంబి 29 టైటిల్ ఇదేనా? సాంగ్ తో హింట్ ఇచ్చిన జక్కన్న!

The Raja Saab : ఫస్ట్ సింగిల్ గురించి ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చిన ఎస్కేఎన్, మరో రెండు వారాల్లో

SK24 : శివ కార్తికేయన్ సినిమా స్టార్ట్ అప్పుడే, నాని వదిలేసిన కథతోనే సిబి సినిమా

Shiva : శివ సీక్వెల్? ఆ ఇద్దరు హీరోలని రిజెక్ట్ చేసిన రామ్ గోపాల్ వర్మ

Big Stories

×