Rasha Thadani (Source: Instragram)
రాషా తడానీ.. ప్రముఖ బాలీవుడ్ నటి రవీనాటాండన్, డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని దంపతుల కుమార్తె. ఇండస్ట్రీలోకి రాకముందు సోషల్ మీడియా ఇన్ఫ్లు యెన్సర్ గా తన కెరియర్ను మొదలుపెట్టింది.
Rasha Thadani (Source: Instragram)
ఇక 2025లో బాలీవుడ్ లో వచ్చిన ఆజాద్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ.
Rasha Thadani (Source: Instragram)
రాషా ముంబైలోని ధీరూభాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసింది.
Rasha Thadani (Source: Instragram)
ఈమె మార్షల్ ఆర్టిస్టు టైక్వాండోలో బ్లాక్ బెల్ట్ కూడా సొంతం చేసుకుంది ఇంకా ఈమె ఎకో లవర్ మాత్రమే కాదు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కూడా.
Rasha Thadani (Source: Instragram)
ప్రస్తుతం తెలుగులో కూడా ఒక సినిమా చేస్తున్న ఈమె మరొకవైపు తెలుగు ఆడియన్స్ కూడా ఆకట్టుకోవడానికి సోషల్ మీడియాలో వరుస ఫోటోలు షేర్ చేస్తోంది.
Rasha Thadani (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా గ్లామర్ వలకబోస్తూ రెడ్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. ఇందులో తన తల్లికి మించిన అందంతో కనిపించడంతో అభిమానులు ఈమె అందానికి ఫిదా అవుతున్నారు.