eesha rebba (9)
Eesha Rebba Latest Photos: తెలుగమ్మాయి ఈషా రెబ్బా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరంగల్‌కు చెందిన ఆమె అంతకుముందు ఆ తర్వాత చిత్రంలో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది.
eesha rebba (10)
తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత సహానటి పాత్రలకు అంకితమైంది. అరవింద సమేత వీరరాఘవ సినిమాలో సెకండ్ హీరోయిన్గా కనిపించిన ఆమె ఆ తర్వాత పలు చిత్రాల్లో అతిథి పాత్రలు చేసింది.
eesha rebba (11)
అలా ఆడపదడప చిత్రాలు, పాత్రలతో సర్దుకుపోతున్నఈ భామ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్స్‌ని ఆకట్టుకుంటుంది.
eesha rebba (12)
ట్రేడిషనల్ వేర్ అయినా.. ట్రెండీవేర్ అయినా అదిరిపోయే లుక్స్‌తో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ, సోషల్ మీడియాలో ఈ భామకు ఉండే క్రేజ్ అంతాఇంత కాదు. ఈషా రెబ్బా కొత్త ఫోటోలు వచ్చాయంటే చాలు కుర్రాళ్లకు కనువిందే.
eesha rebba (13)
ట్రేండీవేర్‌లో స్టైలిష్‌గా.. ట్రెడీషనల్ వేర్ సంప్రదాయంగానిపిస్తూ వావ్ అనిపిస్తుంది. అయితే తన ట్రేడిషనల్ లుక్‌లో మెరిసిపోయింది. గోల్డ్ కలర్ ఫ్యాన్సీ శారీలో అదిరిపోయే లుక్స్‌తో మెస్మరైజ్ చేసింది.
eesha rebba (14)
ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఇందులో ఈషా లుక్స్ కుర్రాళ్లు ఫిదా అవుతున్నాయి. అందాల, నడుము వంపులలో మాయ చేస్తున్నావ్ అంటూ ఆమె లుక్స్‌ని పొగిడేస్తున్నారు.
eesha rebba (15)
ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా తెలుగమ్మాయి అయిన ఈషా తమిళంలో స్టార్ నటిగా రాణిస్తోంది. అక్కడ కూడా బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటోంది. మరోవైపు వెబ్ సరీస్లోనూ నటిస్తోంది.
eesha rebba (16)
ప్రస్తుతం త్రి రోజెస్ సీజన్ 2 వెబ్ సిరీస్‌లో ఒక హీరోయిన్గా నటిస్తోంది. అలాగే తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఓ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.
eesha rebba (17)
మలయాళంలో వచ్చిన జయ జయ జయ జయహే చిత్రానికి ఇది రీమేక్‌గా రూపొందుతోంది.
eesha rebba (18)
Eesha Rebba Latest Photos: హీరోయిన్ ఈషా రెబ్బా తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. గోల్డ్ కలర్ ఫ్యాన్సీ చీరలో హాట్ ఫోజులతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.