Rashi Singh: హీరోయిన్ రాశి సింగ్ గురించి చిన్న ఇంట్రడక్షన్.
నాలుగేళ్ల కిందట గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చిన ఈమె, అడపా దడపా అడుగులేస్తోంది.
ఏడాదికొకటి చొప్పున నాలుగేళ్లలో నాలుగు సినిమాలు చేసింది.
ఆమె చేసినవన్నీ తెలుగులోనే. అటు కోలీవుడ్ వైపు గానీ.. మలయాళీ వైపుగానీ కన్నెత్తి చూడలేదు.
ఛత్తీస్‌ఘడ్‌లో పుట్టినా, పెరిగిందంతా వెస్ట్ వైపు. సినిమాలన్నీ సౌత్‌లో.
కొత్త ప్రాజెక్టుల కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తోంది.
న్యూఇయర్ సందర్భంగా అభిమానుల కోసం వెరైటీ ఫోటోషూట్ చేసింది.
కాసింత అందాలు ఆరబోసేలా దర్శినమిచ్చింది.
ఇంకేముంది వీటిని హార్డ్ కోర్ అభిమానులు షేర్ చేయడం మొదలుపెట్టారు. వాటిపై ఓ లుక్కేద్దాం.