Rashmika Mandanna: హీరోయిన్ రష్మిక గురించి చెప్పనక్కర్లేదు. తక్కువ సమయంలో సౌత్‌లో బాగా ఫేమస్ అయ్యిన బ్యూటీ.

ఆమె నటించిన కొన్ని చిత్రాలు పాన్ ఇండియావి కావడంతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది.

పుష్పతో తన టాలెంట్ బయటపెట్టుకున్న శ్రీవల్లి, పుష్ప 2 ప్రాజెక్టుతో బాలీవుడ్ వైపు కన్నేసింది.

దీనికి సంబంధించి ప్రమోషన్‌లో నిమగ్నమైంది.

సినిమా గురించి వివరిస్తూనే ఫాలోవర్స్‌ని అమాంతం పెంచేసుకుంది. ఈ క్రమంలో ఓ ఫోటోషూట్ ఇచ్చింది.

అభిమానులతో షేర్ చేస్తూ తాను చాలా సంతోషంగా ఉన్నానని, అబ్బాయిలు మీ ముందుకు పుష్ప 2తో వస్తున్నానంటూ తెలిపింది.

త్వరలో కలుద్దామని చెప్పే ప్రయత్నం చేసింది.

ఈలెక్కన శ్రీవల్లి ఎంత టెన్షన్ పడుతుందో ఇట్టే అర్థమవుతుంది.

రష్మికకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హంగామా చేస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.