
Rashmika Mandanna (Source: Instragram)
ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద నేషనల్ క్రష్ గా పేరు సొంతం చేసుకున్న రష్మిక మందన్న.. వరుస సినిమాలతో భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను సొంతం చేసుకుంటూ ఊహించని క్రేజ్ దక్కించుకుంది.

Rashmika Mandanna (Source: Instragram)
కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న ఈమె తాజాగా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.

Rashmika Mandanna (Source: Instragram)
ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆయుష్మాన్ ఖురానా రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం థామా..

Rashmika Mandanna (Source: Instragram)
అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా పై పలు రకాల కామెంట్లు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.. తాజాగా సోషల్ మీడియా వేదికగా కూడా ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.

Rashmika Mandanna (Source: Instragram)
ప్రమోషన్స్ లో భాగంగా ఢిల్లీలో పర్యటించిన ఈమె అక్కడ నుంచి కొన్ని ఫోటోలను పంచుకుంది.

Rashmika Mandanna (Source: Instragram)
ఈ ఫోటోలలో తన గ్లామర్ తో ఆకట్టుకున్న ఈమె ఇంకా ఆ సినిమా మోడ్ నుంచి బయటకు రాలేదేమో అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.