Priyanka Arul Mohan (Source: Instragram)
ప్రముఖ సినీనటిగా పేరు సొంతం చేసుకున్న ప్రియాంక మోహన్ తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లోని సినిమాలలో నటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.

Priyanka Arul Mohan (Source: Instragram)
2019లో కన్నడ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె 2019లో నాని హీరోగా నటించిన నాని గ్యాంగ్ లీడర్ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

Priyanka Arul Mohan (Source: Instragram)
2021లో శ్రీకారం సినిమాతో మరొకసారి అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Priyanka Arul Mohan (Source: Instragram)
ఇప్పుడు తాజాగా కాస్త గ్యాప్ తీసుకున్న ఈమె.. దుబాయ్ లో దర్శనమిచ్చింది.అక్కడి నుండి కొన్ని ఫోటోలను పంచుకుంది ప్రియాంక.

Priyanka Arul Mohan (Source: Instragram)
చక్కగా తల పైన పాగా వేసుకొని అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ప్రియాంక షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Priyanka Arul Mohan (Source: Instragram)
అమ్మడి అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రియాంకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.