Reba Monica John (Source: Instragram)
రెబా మోనిక జాన్.. తమిళ్, మలయాళం చిత్రాలలో ఎక్కువగా నటిస్తున్న ఈమె ఈమధ్య తెలుగు, హిందీ, కన్నడ చిత్రాలలో కూడా అవకాశాలు అందుకుంటోంది.
Reba Monica John (Source: Instragram)
ఇకపోతే 1994 ఫిబ్రవరి 4న బెంగళూరులోని ఒక మలయాళీ కుటుంబంలో జన్మించిన ఈమె.. 2022లో జోమోన్ జోసెఫ్ ను వివాహం చేసుకుంది.
Reba Monica John (Source: Instragram)
వినీత్ శ్రీనివాసన్ 2016లో దర్శకత్వం వహించిన జాకోబింటే స్వర్గరాజ్యం అనే సినిమా ద్వారా మలయాళ చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టింది.
Reba Monica John (Source: Instragram)
ఇక 2023 లో వచ్చిన సామజవరగమన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె.. మ్యాడ్ స్క్వేర్ లో స్వాతి రెడ్డి పాటలో మెరిసి స్వాతి రెడ్డిగా పేరు దక్కించుకుంది.
Reba Monica John (Source: Instragram)
ఇకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. తాజాగా బ్లాక్ కలర్ స్ట్రాప్ లెస్ ఔట్ ఫిట్ ధరించి ఆకట్టుకుంది.
Reba Monica John (Source: Instragram)
ఇక ఇందులో ఈమె అందం చూసి అందంతోనే చంపేస్తావా ఏంటి అంటూ ఫాలోవర్స్ కామెంట్లు చేస్తున్నారు.