Shriya Saran (Source: Instragram)
శ్రియా శరన్ (Shriya Saran).. తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య దైవంగా మారిన ఈమె చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి సీనియర్ స్టార్ హీరోలను మొదలుకొని ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించి ఆకట్టుకుంది.
Shriya Saran (Source: Instragram)
ఒకానొక సమయంలో స్టార్ హీరోల చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈమె తన అందం, అభినయంతో ఆకట్టుకుంది.
Shriya Saran (Source: Instragram)
ఇక కరోనా సమయంలో ఇండస్ట్రీకి దూరమైన శ్రియా శరన్ వివాహం చేసుకొని ఒక కూతురికి జన్మనిచ్చిన తర్వాత తనకు పెళ్లి జరిగిన విషయాన్ని అభిమానులతో పంచుకుంది.
Shriya Saran (Source: Instragram)
ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో మళ్లీ తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చిన శ్రియ ఇప్పుడు సరైన అవకాశం కోసం ఎదురుచూస్తోందని చెప్పవచ్చు.
Shriya Saran (Source: Instragram)
ఇదిలా ఉండదా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ భర్త, తన కూతురికి సంబంధించిన ఫోటోలు షేర్ చేసే ఈమె.. తాజాగా ప్రకృతి మధ్య గ్లామర్ ఒలకబోస్తూ కనిపించింది.
Shriya Saran (Source: Instragram)
అద్దాలు పొదిగిన పింక్ కలర్ డ్రెస్ ధరించిన ఈమె అందులో బ్యాక్ లెస్ అందాలతో యువతకు నిద్రలేకుండా చేస్తోందని చెప్పవచ్చు. ఏది ఏమైనా శ్రియా షేర్ చేసిన ఈ ఫోటోలకి ఫాలోవర్లు పండగ చేసుకుంటున్నారు.