Samyukta Menon ( Source/ Instagram)
తాజాగా అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. బ్లూ కలర్ డ్రెస్ లో ఫోన్ ఉల్టా పెట్టి ఫోటోలను తీసుకుంది. ఆ ఫొటోలే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Samyukta Menon ( Source/ Instagram)
పవన్ కళ్యాణ్ నటించిన బీమ్లానాయక్తో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది సంయుక్తా మీనన్. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ తో బింబిసార, ధనుష్ సార్ చిత్రాలతో హిట్ టాక్ ను అందుకొని లక్కీ హీరోయిన్ అయ్యింది.
Samyukta Menon ( Source/ Instagram)
సాయి ధరమ్ తేజ్ విరూపాక్షలో నెగిటివ్ టచ్ ఉన్న రోల్ చేసి మెస్మరైజ్ చేసింది బ్యూటీ. ఆ తర్వాత మరోసారి డెవిల్లో కళ్యాణ్ రామ్‌తో జోడీ కట్టింది.
Samyukta Menon ( Source/ Instagram)
డెవిల్ తర్వాత కనిపించకుండా పోయింది సంయుక్త. గతేడాది సంయుక్త నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఆ గ్యాప్ ను ఫిల్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది..
Samyukta Menon ( Source/ Instagram)
కుర్ర హీరోలతో పాటుగా సీనియర్ హీరో బాలయ్యతో జోడి కడుతుంది. అఖండ 2 మూవీలో నటినస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..
Samyukta Menon ( Source/ Instagram)
ఒకవైపు వరుస సినిమాలు చేతిలో ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది.