Sharwari Wagh Photos | బాలీవుడ్ కుర్ర హీరోయిన్లలో షర్వరీ వాఘ్ ఇన్‌స్టాగ్రామ్ లో హాట్ ఫొటోలు అప్ లోడ్ చేసింది.
ప్రస్తుతం ఈ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
పొట్టి ఇంగ్లీష్ గౌనులో షర్వరీ అందాలు చూసి ఆమె అభిమానులు అధరహో అంటున్నారు.
హిందీలో ముంజ్యా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన షర్వరీ ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉంది.
జాన్ అబ్రహం సరసన వేదా సినిమాలో దళితురాలి పాత్రలో ఆమె నటన అద్భుతం.
ప్రస్తుతం ఆమె బాలివుడ్ సినిమాల్లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.