Shivathmika (5)
Shivathmika Latest Photos: యాగ్రీ మ్యాన్ రాజశేఖర్ కూతురు శివాత్మిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాజశేఖర్ ముద్దుల తనయగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చని ఈ భామ ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం తెగ కష్టపడుతోంది.
Shivathmika (7)
దొరసాని చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. ఇందులో శివాత్మిక తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.
Shivathmika (2)
ఈ మూవీ కూడా మంచి విజయం సాధించింది. ఈ చిత్రంతో ఆమె తెలుగులో ఇక బిజీ హీరోయిన్ అయిపోతుందని అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఆ తర్వాత పలు చిత్రాల్లో ఆఫర్స్ అందుకుంది.
Shivathmika (8)
కృష్ణవంశీ రంగమార్తండ, బ్రహ్మనందం పంచతంత్రం సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగుతో పాటు తమిళ భాషల్లోనూ నటించింది.
Shivathmika (3)
అక్కడ కూడా తనదైన నటనతో ఆడియన్స్ మెప్పించింది స్టార్ డమ్ అందుకుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్ల ద్రష్టి ని ఆకర్షిస్తోంది.
Shivathmika (4)
కాగా శివాత్మిక ఫోటోలకు సోషల్ మీడియా మంచి ఫాలోయింగ్ ఉంది. న్యాచులర్ అందంతో ఈ భామ ఫిదా చేస్తుంది. ఎప్పుడు కాటన్ చీర, ట్రెండ్ వేర్లో సింపుల్ లుక్లో మాయ చేస్తుంది.
Shivathmika (6)
తాజాగా ట్రెడీషనల్ లుక్లో మెరిసింది. సింపుల్ కాటన్ చీరలో అచ్చ తెలుగు అందంలా బాపు బొమ్మల వయ్యారాలు పోయింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.