Google Pixel 10 Discount| గూగుల్ పిక్సెల్ సిరీస్ ఈ సంవత్సరం కొత్తగా గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లు విడుదలయ్యాయి. ఈ ఫోన్లకు భారీ డిమాండ్ కూడా ఉంది. అయితే గూగుల్ పిక్సెల్ 10 స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్ తో అందుబాటులో ఉంది. దీంతో ఈ అద్భుతమైన ఫ్లాగ్‌షిప్‌ను ఇప్పుడు చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. కేవలం అమెజాన్‌లో మాత్రమే లభిస్తున్న ఈ డీల్ తో పిక్సెల్ 10 ఫోన్లు మరింత ఆకర్షణీయంగా మారాయి. ప్రస్తుతం ఈ ఫోన్లపై లభించే బెస్ట్ డీల్ ఇదే.
గూగుల్ పిక్సెల్ 10 అసలు ధర రూ.79,999. కానీ అమెజాన్ రూ.10,070 ఫ్లాట్ డిస్కౌంట్ తో ఇస్తోంది. దీంతో ఇప్పుడు ధర రూ.69,929కి తగ్గింది. యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు అదనపు ప్రయోజనం ఉంది. EMI లావాదేవీలపై రూ.2,250 ఎక్స్‌ట్రా డిస్కౌంట్. ఇక అన్ని ఆఫర్స్, మొత్తం డిస్కౌంట్‌తో చివరి ఎఫెక్టివ్ ధర రూ.67,679. అంటే మీరు రూ.12,300 కంటే ఎక్కువ సేవింగ్స్ చేయగలరు. ట్రేడ్-ఇన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే మరింత తగ్గుతుంది.
గూగుల్ పిక్సెల్ 10లో టెన్సర్ G5 చిప్‌సెట్ ఉంది. ఈ పవర్‌ఫుల్ ప్రాసెసర్ స్మూత్ ఆపరేటింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. అన్ని టాస్క్‌లు, గేమ్‌లను సులభంగా హ్యాండిల్ చేస్తుంది. 12GB RAM వరకు ఆప్షన్ ఉంది. 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంది. 4,970 mAh పెద్ద బ్యాటరీ పవర్ అందిస్తుంది. 30W వైర్డ్ చార్జింగ్, 15W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.
గూగుల్ కెమెరా టెక్నాలజీ ప్రపంచంలో బెస్ట్. పిక్సెల్ 10లో వర్సటైల్ ట్రిపుల్ రెర్ కెమెరా ఉంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ మాక్రో ఫోకస్‌తో వస్తుంది. 13 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ వైడ్ యాంగిల్ దృశ్యాలు తీయగలదు. 10.8 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ 5x ఆప్టికల్ జూమ్. ముందు 10.5 మెగాపిక్సెల్ కెమెరా డీటెయిల్డ్ సెల్ఫీలు తీస్తుంది.
పిక్సెల్ 10 నాలుగు ఫ్యాషనబుల్ కలర్స్‌లో లభిస్తుంది. ఇండిగో, ఫ్రాస్ట్, ఆబ్సిడియన్. ఈ సేల్‌లో లెమన్‌గ్రాస్ కలర్ ఆప్షన్ ఉంది. మీ స్టైల్‌కు తగిన కలర్ వేరియంట్ ఎంచుకోండి.
ఈ భారీ ధర తగ్గింపు ఫోన్‌కు వాల్యూ ఇస్తుంది. గూగుల్ ప్యూర్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్, ఇండస్ట్రీ బెస్ట్ AI ఫీచర్లు ఎక్స్‌పీరియన్స్ చేయవచ్చు. హై-క్వాలిటీ కెమెరా, మెరుగైన పర్‌ఫామెన్స్ ఉన్నాయి. మొత్తం ఫీచర్లు, క్వాలిటీ తక్కువ ధరకు లభిస్తాయి. అప్‌గ్రేడెడ్ ఫోన్ కొనుగోలు చేసే అవకాశాన్ని మిస్ చేయకండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఇప్పుడే ఆర్డర్ చేయండి.
Also Read: ప్రపంచంలోని అత్యంత సురక్షిత స్మార్ట్‌ఫోన్‌లు.. వీటిని హ్యాక్ చేయడం అసాధ్యమే?