Shweta Basu Prasad(Source: Instragram)
శ్వేతా బసు ప్రసాద్.. బాలీవుడ్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న ఈమె.. దూరదర్శినిలో ప్రసారమైన సీరియల్స్ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ను మొదలుపెట్టింది.
Shweta Basu Prasad(Source: Instragram)
ఆ తర్వాత బెంగాలీ, తమిళ్, తెలుగు,హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడే ఉత్తమ బాలనటిగా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకుంది.
Shweta Basu Prasad(Source: Instragram)
తెలుగులో కొత్త బంగారులోకం సినిమా ద్వారా పరిచయమయి.. తన డైలాగ్స్ తో, పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది.
Shweta Basu Prasad(Source: Instragram)
ఈ సినిమా తర్వాత ప్రియుడు, నువ్వక్కడుంటే నేనక్కడుంటా, మిక్చర్ పొట్లం వంటి చిత్రాలలో నటించిన ఈమె..ఆ తర్వాత తమిళ్, హిందీ భాషలపై ఫోకస్ చేసింది.
Shweta Basu Prasad(Source: Instragram)
ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడ్డ ఈమె.. హాట్ అందాలతో యువతకు నిద్ర లేకుండా చేస్తుంది.
Shweta Basu Prasad(Source: Instragram)
తాజాగా డీప్ వీ నెక్ కలిగిన స్లీవ్ లెస్ వైట్ కలర్ బ్లౌజ్ ధరించి దానికి ఆపోజిట్ మల్టీకలర్ లెహంగాతో అందాన్ని మరింత ఎలివేట్ చేసింది. ప్రస్తుతం ఈ అందాలు చూసి అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.