Sridevi Vijay Kumar (Image Source: Instagram)
శ్రీదేవి విజయ్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
Sridevi Vijay Kumar (Image Source: Instagram)
తమిళ నటుడు విజయ్ కుమార్ కుమార్తెగా రుక్మిణి సినిమాలో బాలనటిగా శ్రీదేవి ఇండస్ట్రీకి పరిచయమయ్యింది.
Sridevi Vijay Kumar (Image Source: Instagram)
ఇక తెలుగులో ఈశ్వర్ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయామైంది. ప్రభాస్ తొలిచిత్రం కూడా అదే.
Sridevi Vijay Kumar (Image Source: Instagram)
మొదటి సినిమాతోనే తన అందంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇక అమ్మడి అందం చూసి తెలుగులో స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు.
Sridevi Vijay Kumar (Image Source: Instagram)
కానీ, శ్రీదేవి తెలుగులో కొన్ని సినిమాలకే పరిమితమయ్యింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఆమె రాహుల్ అనే బిజినెస్ మ్యాన్ ను వివాహమాడింది.
Sridevi Vijay Kumar (Image Source: Instagram)
2006 లో శ్రీదేవికి రూపిక అనే పాప జన్మించింది. పెళ్లి తరువాత సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చిన శ్రీదేవి.. తెలుగులో వీర సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.
Sridevi Vijay Kumar (Image Source: Instagram)
ఇక సినిమాలతో కాకుండా బుల్లితెరపై కొన్ని షోస్ కు జడ్జిగా వ్యవహరించి తెలుగు ప్రేక్షకులకు మరోసారి దగ్గరయ్యింది. ప్రస్తుతం శ్రీదేవి తమిళ్ లో ఒక డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది.
Sridevi Vijay Kumar (Image Source: Instagram)
ఇక తెలుగులో శ్రీదేవి సుందరకాండ అనే సినిమాతో మరోసారి రీఎంట్రీ ఇవ్వనుంది. నారారోహిత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. అమ్మడు సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది.
Sridevi Vijay Kumar (Image Source: Instagram)
తాజాగా బ్లాక్ కలర్ చీరలో శ్రీదేవి అదరగొట్టింది. పాలనురగలాంటి దేహంపై బ్లాక్ చీర మరింత అందాన్ని తెచ్చిపెట్టింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు చూసి అమ్మాయి కాదురా బాబు అప్సరస అని కామెంట్స్ చేస్తున్నారు.