E-Paper
Advertisement

Sony BRAVIA 3 Series TV: రూ.1,44,000 పైగా డిస్కౌంట్.. సోనీ బ్రావియా 75 అంగుళాల 4K TV ఇప్పుడు అదిరిపోయే ధరలో!

Sony BRAVIA 3 Series TV: రూ.1,44,000 పైగా డిస్కౌంట్.. సోనీ బ్రావియా 75 అంగుళాల 4K TV ఇప్పుడు అదిరిపోయే ధరలో!
Advertisement

Sony BRAVIA 3 Series TV: సోనీ BRAVIA 3 సిరీస్ 75 అంగుళాల 4K Google TV ఇప్పుడు అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో లభ్యమవుతోంది. ఈ టీవీ అసలు ధర రూ.2,69,900 కాగా.. ప్రస్తుతం 54% తగ్గింపుతో కేవలం రూ.1,24,990కు అందుబాటులో ఉంది. 75 అంగుళాల పెద్ద స్క్రీన్, 4K అల్ట్రా HD రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LED డిస్‌ప్లే టీవీని మరింత ప్రీమియం ఎక్స్పీరియన్స్ కోసం దీనిని రూపొందించారు. ఈ టీవీలో 4K HDR Processor X1, గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఇది స్మార్ట్ ఫీచర్స్, క్లియర్ ఇమేజ్ క్వాలిటీని అందిస్తుంది.

ఈ సోనీ బ్రావియా 3 సిరీస్ 75 అంగుళాల 4K Google TVలో గూగుల్ అసిస్టెంట్, క్రోమ్‌కాస్ట్ బిల్ట్ ఇన్, బిల్ట్ ఇన్ మైక్, అలాగే గేమ్ మెనూ వంటి స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉన్నాయి.

Advertisement

ఇది ALLM/eARC, యాపిల్ ఎయిర్ ప్లే, యాపిల్ హోమ్ కిట్, అలాగే అలెక్సా సపోర్ట్‌ను కూడా అందిస్తుంది. దీంతోపాటు కనెక్టివిటీ కోసం బ్లూటూత్, HDMI, USB, Wi-Fi, ఈథర్నెట్ వంటి వైర్డు నెట్‌వర్కింగ్ ఆప్షన్స్ కూడా ఈ టీవీలో ఉన్నాయి.

ఇక ఆడియో పరంగా చూసుకుంటే.. ఈ 4K Google Tvని 20 వాట్స్ స్పీకర్ అవుట్‌పుట్, డాల్బీ ఆడియో, డాల్బీ ఆటమ్స్ టెక్నాలజీతో మెరుగుపరిచారు. 178 డిగ్రీల వీక్షణ యాంగిల్, 20.7 kg బరువు కలిగిన ఈ టీవీ, EMI ద్వారా రూ.6,060 నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. అదనంగా, HDFC క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ.3వేల ఇన్‌స్టంట్ తగ్గింపు ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

Advertisement

ఈ 75 అంగుళాల BRAVIA 3 సిరీస్ TV.. పవర్‌ఫుల్ 4K HDR Processor X1, పెద్ద స్క్రీన్, AI ఫీచర్స్, గూగుల్ TV స్మార్ట్ ఫంక్షనాలిటీతో వినోదాన్ని మెరుగైన స్థాయికి తీసుకెళ్తుంది. పెద్ద స్క్రీన్ + స్మార్ట్ ఫీచర్స్ కావాల్సిన వారికి ఇదొక అద్భుతమైన ఆఫర్.

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×