E-Paper
Advertisement

Poco X6 5G Offer: న్యూ స్మార్ట్‌ఫోన్.. సరికొత్త డిస్కౌంట్.. తక్కువ ధరకే ఆటాడిస్తుంది!

Poco X6 5G Offer: న్యూ స్మార్ట్‌ఫోన్.. సరికొత్త డిస్కౌంట్.. తక్కువ ధరకే ఆటాడిస్తుంది!
Advertisement

Poco X6 5G Offer : దేశంలో స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ఊపందుకున్నాయి. అమ్మకాలు ఒక్కసారి గణనీయంగా పెరిగాయి. ఏడాది ప్రారంభం నుంచే కొత్తకొత్త స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లోకి రావడం అందుకు కాణంగా చెప్పవచ్చు. అంతే కాకుండా వినియోగదారులు రకరకాల ఫీచర్లతో మంచి ఫోన్లను కొనుగోలు చేయాలని చూస్తున్నారు. అలానే టెక్ దిగ్గజ కంపెనీలు, ఈ కామర్స్ ఆన్‌లైన్ సైట్‌లు ఫోన్లను ధరలను భారీగా తగ్గించాయి. ఆఫర్డ్ ప్రైస్‌లో ఫోన్లను అందిస్తున్నాయి.

ఈ క్రమంలోనే Poco ఈ సంవత్సరం ప్రారంభంలో X6 5G స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేయగా.. ఫోన్‌పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. లాంచ్ సమయంలో ఈ ఫోన్ 8GB + 256GB వేరియంట్ ధరను రూ. 21,999గా నిర్ణయించించారు. అయితే ఈ సమయంలో మీరు ఈ ఫోన్‌ను రూ.17,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ను ఆఫర్‌లో ఎలా కొనుగోలు చేయాలో తెలుసుకుందాం.

Advertisement

Also Read: భారీగా పడిపోయిన ఐఫోన్ 15 Pro మాక్స్ ప్రైస్.. ఇదే చివరి అవకాశం!

పోకో X6 5G స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఫోన్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.18,999కి సేల్‌కి తీసుకొచ్చింది. ఇది కాకుండా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌ల ద్వారా వినియోగదారులకు అదనంగా రూ. 1,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ తర్వాత పోకో X6 5G ధర రూ. 17,999కి తగ్గుతుంది.

Advertisement

పోకో X6 5G స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే పోకో డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటక్షన్‌తో వస్తుంది. ఇది  IP54-రేటెడ్ ఛాసిస్‌ను కలిగి ఉంది. ఫోన్‌లో Snapdragon 7s Gen 2 చిప్‌సెట్ ఉంటుంది. ఫోన్ LPDDR4x RAM+ UFS 2.2 స్టోరేజ్‌తో లింకై ఉంటుంది. ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే భారీ 5,100mAh బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంటుంది.

Also Read: ఫ్లిప్‌కార్ట్ బిగ్గెస్ట్ డిస్కౌంట్స్.. ఈ ఐదు ఫోన్లు వదలకండి.. ఇవి పోతే రావ్!

పోకో X6 5G కెమెరా గురించి మాట్లాడితే ఇందులో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అయితే ఫోటోగ్రఫీ కోసంల OISతో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ Android 13 బేస్‌డ్ MIUI 14తో రన్ అవుతుంది. ఇది మూడు ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్‌లు, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్‌లను పొందుతుంది. ఫోన్ ఈ బడ్జెట్ బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది.

Related News

వైన్ బాటిల్‌కి స్క్రూ క్యాప్ ఉంటే నాసిరకమా? అసలు మూతకి, క్వాలిటీకి ఉన్న సంబంధం ఏమిటి!

రూ.1,399 కే క్లాసీ స్మార్ట్‌వాచ్! మీ ఫిట్‌నెస్ కోసం పర్ఫెక్ట్ పార్ట్‌నర్

యూపీఐలో క్రేజీ ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్.. ఫోన్ ట్యాప్ చేస్తే చాలు!

వయసు పైబడిన వారు ఏ నావిగేషన్ యాప్ వాడితే దారి తప్పకుండా ప్రయాణించవచ్చు?

రూ. 6,299కే మైక్రోటెక్ పవర్‌ఫుల్ ఇన్వర్టర్! కరెంట్ పోయినా నో టెన్షన్

సామాన్యుల స్పెషల్.. రూ.100 లోపే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. ఇవి చాలా చౌక గురూ!

BSNL మరో సంచలన ప్లాన్.. ప్రతీ నెలా 4000 GB డేటా, ఫ్రీ ఓటీటీ.. అదిరిపోయింది అంతే!

ఈ బడ్జెట్‌లో ఇంతకంటే.. బెస్ట్ టీవీ దొరకదు బాస్!

Big Stories

Advertisement
×