E-Paper
Advertisement

Amazon Mobile Offers: కత్తిలాంటి ఆఫర్.. స్మార్ట్‌ఫోన్‌పై వేలల్లో డిస్కౌంట్.. చుక్కలు చూపిస్తుంది!

Amazon Mobile Offers: కత్తిలాంటి ఆఫర్.. స్మార్ట్‌ఫోన్‌పై వేలల్లో డిస్కౌంట్.. చుక్కలు చూపిస్తుంది!

Amazon Mobile Offers: దక్షిణ కొరియా టెక్ కంపెనీ సామ్‌సంగ్ భారతదేశంలో పెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను కలిగి ఉంది. ఈ కంపెనీకి చెందిన ఫోన్లను ప్రపంచంలో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇటీవలే సామ్‌సంగ్ వరుసగా 5G స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తోంది. అంతే కాకుండా సామ్‌సంగ్ A సిరీస్‌లో రెండు పవర్‌ఫుల్ ఫోన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి Galaxy A35 5G ఫోన్. ఈ ఫోన్‌పై ఇప్పుడు భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. దీన్ని తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ గెలాక్సీ ఫోన్‌లో బెస్ట్ కెమెరా, AMOLED డిస్‌ప్లేతో మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో లభిస్తుంది. ఫోన్ ధరలు, ఆఫర్లు, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

ఈ స్మార్ట్‌ఫోన్‌ను దేశంలో లాంచ్ చేసినప్పుడు 8GB RAM+128GB స్టోరేజ్‌తో Galaxy A35 5G వేరియంట్ ధర రూ.30,999గా ఉంది. అయితే కొనుగోలుదారులు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్ ఉపయోగించి చెల్లిస్తే రూ. 3,000 తక్షణ తగ్గింపును అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తర్వాత ఫోన్ ధర రూ.27,999గా ఉంటుంది. ఆఫర్ కంపెనీ వెబ్‌సైట్‌తో పాటు, షాపింగ్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది.

సామ్‌సంగ్ Galaxy A35 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే ఇందులో 6.6 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. అలానే ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ డిస్‌ప్లేలో గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్ లేయర్ కూడా అందించారు. పర్ఫామెన్స్ కోసం Samsung ఫోన్ Exynos 1380 ప్రాసెసర్‌‌పై రన్ అవుతుంది. ఇది Android 14తో OneUI 6.1 సాఫ్ట్‌వేర్ స్కిన్‌ను కలిగి ఉంది.

Also Read: మాటల్లేవ్.. రూ.8 వేలకే కొత్త 5G ఫోన్.. ఇక దండయాత్రే!

సామ్‌సంగ్ Galaxy A35 5G స్మార్ట్‌ఫోన్ కెమెరా సెటప్ గురించి మాట్లాడితే ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్‌లో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ సెటప్‌లో 8MP సెకండరీ కెమెరా, 5MP మాక్రో సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్ సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 13MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. Galaxy A35 5G 5000mAh బ్యాటరీతో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ని కలిగి ఉంది. అయితే ఈ ఫోన్ బాక్స్‌లో ఛార్జింగ్ అడాప్టర్ అందుబాటులో లేదు.

Related News

టీచర్లు, ఆన్‌లైన్ ట్యూటర్ల పని సులువు చేసే టాప్-5 AI టూల్స్ ఇవే!

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను హ్యాకర్లు ఎలా దొంగిలిస్తున్నారో తెలుసా?

ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్.. రూపాయి ఖర్చు లేకుండా ‘నెట్‌ఫ్లిక్స్’ ఉచితం!

50MP కెమెరా, 6,500mAh బ్యాటరీతో Motorola Edge 70 Pro+ లాంచ్.. ధర వింటే షాకే!

డిజైన్ అదిరింది.. 5x పెరిస్కోప్ కెమెరాతో Xiaomi 17T లాంచ్, సేల్స్ ఎప్పటి నుంచంటే?

Physical SIM vs eSIM: ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏ సిమ్ బెస్ట్? ఏది వాడితే ఎక్కువ లాభం?

గంటల తరబడి హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటున్నారా? ఈ 60/60 రూల్ తెలియకపోతే డేంజర్లో పడ్డట్టే!

అమెజాన్ బంపరాఫర్.. మోటో ఎడ్జ్ 50పై రూ.5 వేలకు పైగా తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలు ఇవే!

Big Stories

×