E-Paper
Advertisement

స్టూడెంట్స్, ఆఫీస్ యూజర్స్‌కు లక్కీ ఛాన్స్.. MacBook Neoపై క్రేజీ ఆఫర్, HDFC కార్డ్ ఉంటే మరో బంపర్ డిస్కౌంట్!

స్టూడెంట్స్, ఆఫీస్ యూజర్స్‌కు లక్కీ ఛాన్స్.. MacBook Neoపై క్రేజీ ఆఫర్, HDFC కార్డ్ ఉంటే మరో బంపర్ డిస్కౌంట్!
Advertisement

MacBook Neo Price Cut: ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ Great Summer Sale పేరుతో మే 8 నుంచే సందడి మొదలుపెట్టేసింది. ముఖ్యంగా యాపిల్ ల్యాప్‌టాప్స్, ఐఫోన్లు అంటే పడిచచ్చే వాళ్లకు ఇది మంచి టైమ్. ఫోన్లు, ఐప్యాడ్లు, ఎయిర్‌పాడ్లపై ఎప్పుడూ లేనంతగా భారీ డిస్కౌంట్లు ఇస్తున్నారు. డైరెక్ట్ ధర తగ్గించడమే కాకుండా.. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా భలే ఉన్నాయి. దీంతో కావాల్సిన గ్యాడ్జెట్‌ను చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.

తక్కువలో కొత్త MacBook Neo:

ఈ సేల్‌లో టెక్ లవర్స్‌ను ఊరిస్తున్న డీల్ ఏదంటే.. మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ‘మ్యాక్‌బుక్ నియో’. దీని అసలు ధర రూ.69,900 కాగా.. అమెజాన్ సేల్‌లో రూ.61,990కే దొరుకుతోంది. నేరుగా రూ.7,910 తగ్గిందన్నమాట. అంతేకాదు.. HDFC క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే.. మరో రూ.4,000 అదనపు తగ్గింపు వస్తుంది. ఫైనల్‌గా కేవలం రూ.57,990 చెల్లిస్తే సరిపోతుంది. మొత్తంగా చూస్తే దాదాపు రూ.11,910 ఆదా చేసుకోవచ్చు అన్నమాట.

Advertisement

Also Read: యాపిల్ లవర్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. iPhone 17 Pro Max, iPhone Air, iPhone 16పై షాకింగ్ డిస్కౌంట్స్!

రంగులు భలే ఉన్నాయ్:

ఈ మ్యాక్‌బుక్ నియో చూడటానికి క్లాస్‌గా ఉండటమే కాకుండా.. చాలా సన్నగా, బరువు తక్కువగా ఉంటుంది. ఎప్పుడూ ఉండే బోరింగ్ గ్రే కలర్స్ కాకుండా.. ఈసారి బ్లష్, ఇండిగో, సిట్రస్ వంటి క్రేజీ రంగుల్లో దీనిని తీసుకొచ్చారు. లోపల కీబోర్డ్ బటన్లు, వాల్‌పేపర్లు కూడా అదే రంగులో ఉండి చూడ్డానికి భలే ముచ్చటగా ఉంటాయి. ఇక దీని స్క్రీన్ క్వాలిటీ గురించి చెప్పక్కర్లేదు. వీడియోలు చూస్తున్నప్పుడు ఫొటోలు కళ్లకు కట్టినట్టు స్పష్టంగా కనిపిస్తాయి.

పనితీరులో భేష్:

Advertisement

ఈ ల్యాప్‌టాప్‌లో యాపిల్ సంస్థ ఐఫోన్ 16 ప్రోలో వాడే పవర్‌ఫుల్ ఏ18 ప్రో చిప్‌ను ఉపయోగించారు. దీంతో లాగ్ లేకుండా పనులు చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. అలాగే AI ఫీచర్లు కూడా ఈ మ్యాక్‌బుక్‌లో చాలా స్మూత్‌గా పనిచేస్తాయి. ఇకపోతే.. బ్యాటరీ గురించి అస్సలు టెన్షన్ పడక్కర్లేదు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఆఫీస్ పని అంతా హ్యాపీగా పూర్తి చేసుకోవచ్చు. ఆఫీస్ మీటింగ్స్ కోసం మంచి కెమెరా, అదిరిపోయే స్పీకర్లు కూడా ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ల్యాప్‌టాప్ కావాలనుకునే వాళ్లకు ఇదొక మంచి ఛాన్స్.

Also Read: అమెజాన్‌ కిర్రాక్ ఆఫర్.. రూ.7 వేలలోపే బ్రాండెడ్ మైక్రోవేవ్ ఓవెన్స్, అది కూడా 10 ఏళ్ల వారంటీతో!

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×