E-Paper
Advertisement

ఒకసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి నాన్‌స్టాప్ మ్యూజిక్.. ధర వింటే ఆశ్చర్యపోతారు!

ఒకసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి నాన్‌స్టాప్ మ్యూజిక్.. ధర వింటే ఆశ్చర్యపోతారు!
Advertisement

GOBOULT Y1 v2.0 Review: ప్రస్తుత డిజిటల్ ట్రెండ్‌లో వైర్డు ఇయర్‌ఫోన్ల జోరు తగ్గి, ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ బడ్స్ హవా నడుస్తోంది. ప్రయాణాల్లో.. ఉన్నప్పుడు, ఆఫీస్ వర్క్ చేసేటప్పుడు లేదా వ్యాయామం చేసే సమయంలో చెవులకు సౌకర్యంగా ఉండే బెస్ట్ గాడ్జెట్ కోసం యూత్ ఎప్పుడూ వెతుకుతూనే ఉంటుంది. ఈ కోవలోనే ప్రముఖ ఆడియో బ్రాండ్ అయిన బోల్ట్ నుంచి వచ్చిన GOBOULT Y1 v2.0 ఇయర్‌ బడ్స్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి. కేవలం రూ. 1,199 బడ్జెట్ ధరలో లభిస్తున్న ఈ ఇయర్‌ బడ్స్, ప్రీమియం మోడళ్లకు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఇంతకీ ఈ మోడల్ ఫీచర్లు ఎలా ఉంటాయి. దీని పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు: 

1.అల్ట్రా స్లీక్ డిజైన్, ఆకర్షణీయమైన లుక్:

ఈ ఇయర్‌ బడ్స్ డిజైన్ విషయానికి వస్తే.. ఇది చూడటానికి చాలా ప్రీమియంగా , అల్ట్రా స్లీక్‌గా ఉంటుంది. ఇందులో.. ప్రత్యేకంగా అందించిన ‘బ్లూ టీల్’ కలర్ వేరియంట్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చెవులకు కరెక్ట్‌గా సరిపోయేలా.. ఇన్‌-ఇయర్ డిజైన్‌తో రావడం వల్ల ఎక్కువ సేపు పెట్టుకున్నా ఎలాంటి అసౌకర్యం కలగదు.

2.60 గంటల భారీ బ్యాటరీ బ్యాకప్:

Advertisement

బడ్జెట్ ఇయర్‌ బడ్స్‌లో కస్టమర్లు ఎక్కువగా కోరుకునేది బ్యాటరీ లైఫ్. GOBOULT Y1 v2.0 ఈ విషయంలో.. ఫుల్ మార్కులు కొట్టేస్తుంది. ఛార్జింగ్ కేస్‌తో.. కలిపి ఇది ఏకంగా 60 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. అంటే.. ఒక సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. రోజుల తరబడి ఛార్జర్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల కొద్ది సేపు ఛార్జ్ చేస్తే చాలు గంటల తరబడి మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు.

3.4 మైక్ ENC, కాల్ క్వాలిటీ:

బయట రద్దీగా ఉండే.. ప్రదేశాల్లో లేదా ట్రాఫిక్‌లో ప్రయాణిస్తున్నప్పుడు కాల్ మాట్లాడటం చాలా కష్టంగా మారుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇందులో. 4 మైక్ ENC టెక్నాలజీని వాడారు. ఇది బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను పూర్తిగా తగ్గించి.. అవతలి వారికి మీ వాయిస్ క్రిస్టల్ క్లియర్‌గా వినిపించేలా చేస్తుంది.

Advertisement

Also Read: ఆన్‌లైన్ క్లాసులు, నోట్స్ కోసం తక్కువ ధరలో బెస్ట్ ట్యాబ్‌లు

4.డ్యూయల్ పేరింగ్ , యాప్ సపోర్ట్:

ఈ బడ్జెట్‌లో డ్యూయల్ పేరింగ్ ఫీచర్ దొరకడం విశేషం. దీని ద్వారా ఒకే సమయంలో.. ఈ ఇయర్‌ బడ్స్‌ను లాప్‌టాప్ , మొబైల్ రెండింటికి కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే బోల్ట్ యాప్ సపోర్ట్.. ఉండటం ద్వారా ఈక్వలైజర్ సెట్టింగ్స్‌ను మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చు.

మీ బడ్జెట్ రూ.1,200 లోపు ఉండి, అన్ని లేటెస్ట్ ఫీచర్లు కలిగిన స్టైలిష్ ఇయర్‌ బడ్స్ కావాలనుకుంటే.. ఈ మోడల్ మీకు ఒక పర్ఫెక్ట్, బెస్ట్ ఛాయిస్ అవుతుంది. బేస్ట్ సౌండ్, ట్రెండీ లుక్ తో పాటు ఎక్కువ కాలం పాడవకుండా ఉండే మోడల్ ఇది. ఇంకెందుకు ఆలస్యం ఆఫర్ ముగియక ముందే వెంటనే ఆర్డర్ చేసేయండి.

Related News

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

Big Stories

Advertisement
×