E-Paper
Advertisement

Mega Bonanza Offers on Mobiles: దిమాక్ కరాబ్ డీల్స్.. ఐఫోన్, సామ్‌సంగ్ ఫోన్లపై వేలల్లో డిస్కౌంట్స్.. కొంటే ఇప్పుడే కొను..!

Mega Bonanza Offers on Mobiles: దిమాక్ కరాబ్ డీల్స్.. ఐఫోన్, సామ్‌సంగ్ ఫోన్లపై వేలల్లో డిస్కౌంట్స్.. కొంటే ఇప్పుడే కొను..!
Advertisement

Flipkart Mega June Bonanza Sale 2024: ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ మెగా జూన్ బొనాంజా సేల్‌ ప్రకటించింది. ఈ సేల్ జూన్ 19 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సామ్‌సంగ్, యాపిల్ ఐఫోన్ స్మార్ట్‌ఫోన్లపై బెస్ట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. సేల్‌లో ఈ డివైజ్‌లపై బ్యాంక్ డిస్కౌంట్‌లతో పాటు అద్భుతమైన క్యాష్‌బ్యాక్ కూడా అందింస్తుంది. మీరు ఆకర్షణీయమైన EMIలో కూడా ఈ ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో మీరు ఫొన్లను బంపర్ ఎక్స్‌ఛేంజ్ బోనస్‌తో ఆర్డర్ చేయవచ్చు. ఈ రెంండు ఫోన్ల ఫీచర్లు, ఆఫర్లు, డిస్కౌంట్లు తదితర వివరాలపై ఓ లుక్కేయండి.

Samsung Galaxy S23 5G
స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ మెగా జూన్ బొనాంజా సేల్‌‌లో తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. 8 GB RAM+ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ ఈ ఫోన్ రూ. 51,999కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌పై క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తుంది. ఈ క్యాష్‌బ్యాక్ కోసం మీరు సామ్‌సంగ్ యాక్సిస్ బ్యాంక్ సిగ్నేచర్ లేదా ఇన్ఫినిట్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయాలి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ హోల్డర్లు ఈ ఫోన్‌ను 5 శాతం డిస్కౌంట్ పొందుతారు. మీరు ఈ ఫోన్‌ను ఆకర్షణీయమైన EMIలో కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌‌‌పై రూ. 41 వేల ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ఉంది. దీంతో ఫోన్ చాలా చౌకగా మారుతుంది.

Advertisement

Also Read: మాయ చేస్తున్న మోటో.. రెండు దమ్మున్న మడత ఫోన్లు.. ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్!

సామ్‌సంగ్ గెలాక్సీ S23 5G ఫీచర్ల గురించి చెప్పాలంటే ఈ ఫోన్‌లో 6.1 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే ఉంటుంది. ఫోటోగ్రఫీ కోసం కంపెనీ ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 10 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్ కెమెరాను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఫోన్ బ్యాటరీ 3900mAhగా ఉంది.

Advertisement

Apple iPhone 15 Plus
స్మార్ట్‌ఫోన్ స్టార్‌లైట్ కలర్ వేరియంట్ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో మెగా జూన్ బొనాంజా సేల్‌లో రూ.61,999కి అందుబాటులో ఉంది. మీరు ఫోన్‌ను కొనుగోలు చేయడానికి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగిస్తే మీకు రూ.750 ఫ్లాట్ తగ్గింపు లభిస్తుంది. మీరు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ కార్డ్ ద్వారా 18 నుండి 24 నెలల పాటు EMI ట్రాన్జాక్షన్ చేస్తే రూ. 1500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

Also Read: ఫ్లిప్‌కార్ట్ బిగ్గెస్ట్ డిస్కౌంట్స్.. ఈ ఐదు ఫోన్లు వదలకండి.. ఇవి పోతే రావ్!

అంతే కాకుండా UPI చెల్లింపుపై కంపెనీ రూ. 500 వరకు తగ్గింపు ఇస్తోంది. ఈ ఫోన్‌ను రూ. 2180 ప్రారంభ EMI వద్ద కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ A15 బయోనిక్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఫోన్‌లో 6.7 అంగుళాల సూపర్ రెటినా డిస్‌ప్లే ఉంది. ఫోటోగ్రఫీ కోసం 12 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది.

Related News

వైన్ బాటిల్‌కి స్క్రూ క్యాప్ ఉంటే నాసిరకమా? అసలు మూతకి, క్వాలిటీకి ఉన్న సంబంధం ఏమిటి!

రూ.1,399 కే క్లాసీ స్మార్ట్‌వాచ్! మీ ఫిట్‌నెస్ కోసం పర్ఫెక్ట్ పార్ట్‌నర్

యూపీఐలో క్రేజీ ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్.. ఫోన్ ట్యాప్ చేస్తే చాలు!

వయసు పైబడిన వారు ఏ నావిగేషన్ యాప్ వాడితే దారి తప్పకుండా ప్రయాణించవచ్చు?

రూ. 6,299కే మైక్రోటెక్ పవర్‌ఫుల్ ఇన్వర్టర్! కరెంట్ పోయినా నో టెన్షన్

సామాన్యుల స్పెషల్.. రూ.100 లోపే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. ఇవి చాలా చౌక గురూ!

BSNL మరో సంచలన ప్లాన్.. ప్రతీ నెలా 4000 GB డేటా, ఫ్రీ ఓటీటీ.. అదిరిపోయింది అంతే!

ఈ బడ్జెట్‌లో ఇంతకంటే.. బెస్ట్ టీవీ దొరకదు బాస్!

Big Stories

Advertisement
×