E-Paper
Advertisement

ఈ అవకాశం మళ్లీ రాకపోవచ్చు.. iPhone 17 Proపై క్రేజీ డిస్కౌంట్, ఇవిగో పూర్తి వివరాలు!

ఈ అవకాశం మళ్లీ రాకపోవచ్చు.. iPhone 17 Proపై క్రేజీ డిస్కౌంట్, ఇవిగో పూర్తి వివరాలు!
Advertisement

iPhone 17 Pro Price Cut: అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ ప్రొడక్టులకు ప్రపంచవ్యాప్తంగానే కాదు మన దేశంలోనూ డిమాండ్ ఎక్కువే. ముఖ్యంగా యువతకు ఐఫోన్ అంటే పిచ్చి అనే చెప్పాలి. ఇకపోతే గతేడాది విడుదలైన లేటెస్ట్ మోడల్ iPhone 17 Pro రేటు ఎక్కువుందని చాలామంది కొనడానికి ఆలోచిస్తుంటారు. అలాంటి వారి కోసం విజయ్ సేల్స్ ఒక సూపర్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ముందెన్నడూ లేనంత తక్కువ ధరకు ఈ ఫోన్‌ను అమ్ముతోంది. భారత్‌లో ప్రస్తుతం ఇంతకంటే తక్కువ రేటుకు ఐఫోన్ 17 ప్రో మరెక్కడా దొరకదు అంటే నమ్మండి.

ఆఫర్ల వివరాలు ఇలా..

సాధారణంగా ఈ iPhone 17 Pro ధర రూ.1,34,900 వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు విజయ్ సేల్స్ డైరెక్ట్‌గా రూ.4,110 తగ్గించేసింది. దీంతో ఈ ఫోన్ రూ.1,30,790కే వచ్చేస్తుంది. దీంతో పాటు ICICI, Axis లేదా SBI బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.4,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇవన్నీ కలిపితే ఈ ఫోన్ మరింత తక్కువకే వచ్చేస్తుంది.

Advertisement

Also Read: ఐప్యాడ్ రోజులు పోయాయ్.. ఇప్పుడు మార్కెట్లో ఈ టాప్-5 ఆండ్రాయిడ్‌ టాబ్లెట్లదే హవా!

ఫోన్ అస్సలు వేడెక్కదు..

యాపిల్ కంపెనీ ఈసారి iPhone 17 Proను చాలా స్ట్రాంగ్‌గా తయారు చేసింది. సింగిల్ పీస్ అల్యూమినియం ఫ్రేమ్ వాడటం వల్ల ఫోన్ చూడటానికి క్లాస్‌గా ఉండటమే కాదు.. చాలా పటిష్టంగా కూడా ఉంటుంది. ఇక ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు దీనిలో వేపర్ చాంబర్ కూలింగ్ అనే టెక్నాలజీని వాడారు. దీంతో ఎంతసేపు గేమ్స్ ఆడినా, గంటల తరబడి వాడినా ఫోన్ చల్లగానే ఉంటుంది. పర్ఫార్మెన్స్ కూడా మెరుగ్గా ఉంటుంది.

పర్ఫెక్ట్ సైజు..

Advertisement

ఈ ఫోన్ 6.3 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. దీంతో చేతిలో పట్టుకోవడానికి, జేబులో పెట్టుకోవడానికి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇక గేమ్స్ ఆడాలన్నా, సినిమాలు చూడాలన్నా ఈ ఫోన్ భలే ఉంటుంది. అలాగే దీనిలో వాడిన ఏ19 ప్రో చిప్ స్పీడ్ గురించి చెప్పక్కర్లేదు.. యాప్స్ చకచకా ఓపెన్ అయిపోతాయి. అసలు హ్యాంగ్ అనే మాటే ఉండదు. ప్రస్తుతం ఇంత తక్కువ రేటుకు మరే ఆన్‌లైన్ సైట్‌లోనూ ఈ ఫోన్ దొరకడం లేదు. కాబట్టి కొత్త ఐఫోన్ తీసుకోవాలనుకునే వారికి ఇదే బెస్ట్ టైమ్.

Also Read: వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు పండగే.. 8000mAh బ్యాటరీతో నార్డ్ కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయ్, ఫీచర్లు భలే ఉన్నాయి భయ్యా!

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×