E-Paper
Advertisement

Motorola Edge 50 Ultra 5G: కిక్కే కిక్కు.. మోటో ఫోన్‌పై రూ.10000 డిస్కౌంట్, ఆఫర్ అదిరిపోయిందంతే!

Motorola Edge 50 Ultra 5G: కిక్కే కిక్కు.. మోటో ఫోన్‌పై రూ.10000 డిస్కౌంట్, ఆఫర్ అదిరిపోయిందంతే!
Advertisement

Motorola Edge 50 Ultra 5G discount : Motorola కంపెనీ పలు స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తూ దూసుకుపోతుంది. తరచూ రకరకాల మోడళ్లను దేశీయ మార్కెట్‌లోకి తీసుకొచ్చి ఫోన్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్లతో పాటు చౌక ధరలో కూడా కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంది. అంతేకాకుండా తమ ఫోన్లపై ఆఫర్లు ప్రకటించి మరింతగా దూసుకుపోతుంది. తాజాగా కంపెనీ తన ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్‌ను ప్రకటించింది. దాదాపు రూ.10000 వరకు తగ్గింపు పొందొవచ్చు. మరి ఏ మోడళ్ పై ఇంత భారీ తగ్గింపు ఉంది.. దీనిని ఎక్కడ కొనుక్కోవాలి.. దాని ఫీచర్లు ఏంటి అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Motorola Edge 50 Ultra 5Gపై బంపర్ డిస్కౌంట్ ఆఫర్ వెల్లడైంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 10,000 తగ్గింపుతో సరసమైన ధరలో కొనుగోలు చేసి మీ ఇంటికి తీసుకురావచ్చు. జూన్ 2024లో కంపెనీ Motorola Edge 50 Ultra 5G ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. లాంచ్ సమయంలో కంపెనీ దీనిని రూ. 64,999 ధరకు విడుదల చేసింది. అయితే ఇప్పుడు మీరు ఈ ఫోన్‌ను రూ. 10,000 తగ్గింపుతో నేరుగా పొందుతున్నారు. ప్రముఖ ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో Motorola Edge 50 Ultra 5G ఫోన్ 15% తగ్గింపును పొందుతోంది. ఈ తగ్గింపు తర్వాత ఈ ఫోన్ రూ. 54,999కి లభిస్తుంది.

Advertisement

Also Read: 6 GB ర్యామ్, 50MP కెమెరా గల వివో కొత్త ఫోన్ కేవలం రూ.10,500లకే.. ఊహించని ఫీచర్లు..!

ఈ ఫోన్ సింగిల్ వేరియంట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. మీరు 12GB RAM + 512GB స్టోరేజ్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఫారెస్ట్ గ్రే, పీచ్ ఫజ్, నార్డిక్ వుడ్ వంటి 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అయితే 15% తగ్గింపుతో పాటు యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ట్రాన్షక్షన్‌పై రూ.5000 తగ్గింపు కూడా పొందవచ్చు. అంతేకాకుండా భారీ ఎక్స్ ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఏకంగా రూ.51,100 ఎక్స్ఛేంజ్ పొందొచ్చు. ఈ తగ్గింపు పూర్తిగా వర్తిస్తే మరింత తక్కువ దరకే దీనికి కొనుక్కోవచ్చు.

Advertisement

Motorola Edge 50 Ultra 5G Specifications

కంపెనీ ఈ ఫోన్‌లో 6.7-అంగుళాల డిస్‌ప్లేను అందించింది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ 2500 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా విషయానికొస్తే.. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 64MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఇది 50MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఫోన్‌కు శక్తిని అందించడానికి ఈ ఫోన్‌లో 4500mAh బ్యాటరీ ఉంది. ఇది 125W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ Motorola ఫోన్ Snapdragon 8S Gen 3 ప్రాసెసర్‌తో అమర్చబడింది. రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉంది. ఇది దుమ్ము, నీటి నుండి రక్షణ కోసం IP68 రేటింగ్‌ను పొందింది.

Related News

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

Big Stories

Advertisement
×