BigTV English
Advertisement

Ac Offer @ Rs 25000: బాప్రే.. రూ.71 వేల ధర గల AC.. ఇప్పుడు కేవలం రూ.25వేల లోపే కొనేయొచ్చు..!

Ac Offer @ Rs 25000: బాప్రే.. రూ.71 వేల ధర గల AC.. ఇప్పుడు కేవలం రూ.25వేల లోపే కొనేయొచ్చు..!
Voltas 1.4 Ton 3 Star Inverter Split AC
Voltas 1.4 Ton 3 Star Inverter Split AC

Voltas 1.4 Ton 3 Star Inverter Split AC @ Rs 25,000 Only: సీజన్ బట్టి ఏ వస్తువు రేట్లు అయినా అమాంతంగా పెరగిపోతుంటాయి. వేసవికాలం వచ్చిందంటే.. ఏసీ, కూలర్, ఫ్రిడ్జ్ వంటి పరికరాల ధరలు ఆకాశాన్నంటుతాయి. అలాగే చలికాలం వచ్చిందంటే.. హీటర్, గీజర్, చలిని తట్టుకోగిలిగే దుప్పట్లు ధరలు పెరుగుతాయి.


సీజన్ బట్టి వీటి ధరలు పెరగటం చూస్తుంటాం. అయితే చాలామంది ముందుచూపుగా వీటిని ముందుగానే కొనుక్కుంటారు. అయితే అలాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ కొందరు మాత్రం సీజన్ బట్టి వారికి కావాల్సిన వస్తువులను కొనుక్కుంటారు.

అయితే ఇప్పుడు వేసవి కాలం వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పట్నుంచే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఏసీలను కొనుక్కోవాలని ప్లాన్ చేసుకుంటే మంచింది. అలా ప్లాన్ చేస్తున్నవారికి ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు మంచి డిస్కౌంట్ ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నాయి.


Also Read: ఏంటీ.. రూ. 500కే హింద్‌వేర్ కూలరా..? ఇది చాలా కూల్ ఆఫర్ గురూ!

మరి అలాంటి ప్లాన్ మీరు కూడా చేస్తున్నట్లయితే ఈ ఏసీ ఆఫర్ల గురించి తెలుసుకోండి.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో 2023 మోడల్, ఓల్టస్ 1.4 టన్ను 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ(Voltas 1.4 Ton 3 Star Inverter Split AC)పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఏసీని కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి ఇదొక మంచి అవకాశమనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఏసీని అత్యంత చౌక ధరలో కొనుక్కోవచ్చు.

ఈ ఏసీ అసలు ధర రూ.70,990గా ఉంది. అయితే ఇప్పుడు ఈ ఏసీపై అమెజాన్‌ భలే డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. ఏకంగా 56 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్‌‌తో ఓల్టస్ ఏసీని రూ.30,990లకే కొనుక్కోవచ్చు.

అంతేకాకుండా పలు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్సక్షన్‌పై రూ.1000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే వన్‌కార్డు క్రెడిట్ కార్డు నాన్- ఈఎంఐ ట్రాన్సక్షన్‌పై రూ.1250 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

Also Read: హాట్.. హాట్.. సమ్మర్ కోసం కూల్.. కూల్.. ఆఫర్స్.. ఈ ఏసీలపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు.. రూ. 30000 లోపే

ఇవి కాకుండా భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈ ఏసీపై దాదాపు రూ.6,120ల ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. అప్పుడు ఈ ఏసీ మరింత తక్కువ ధరకే అంటే రూ.25వేలకే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఏసీపై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను మొత్తం పొందాలంటే పాత వస్తువు మంచి కండీషన్ కలిగి ఉండాలి. లేదంటే పూర్తి మొత్తంలో ఎక్స్ఛేంజ్ ఆఫర్ రాకపోవచ్చు. అప్పుడు మరింత అమౌంట్‌ను చెల్లించాల్సి ఉంటుంది.

Tags

Related News

Instagram vs YouTube Earnings: ఇన్‌స్టాగ్రామ్ vs యూట్యూబ్.. కంటెంట్ క్రియేటర్లకు అధిక సంపాదన ఇచ్చే ప్లాట్‌ఫామ్ ఏది?

Motorola Edge 50 Ultra: రూ.10వేల తగ్గింపుతో మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా.. ప్రీమియం ఫోన్‌ బడ్జెట్‌ ధరలో..

Email Assistant: సరికొత్త ఏఐ టూల్.. మీకొచ్చే ఇ-మెయిల్స్‌‌కు మీ స్టైల్లోనే రిప్లై!

iQOO 15 Mobile: లుక్‌, స్పీడ్‌, కెమెరా మూడు కలిసిన మాస్టర్‌పీస్‌ ఐక్యూ 15.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Phone Fake charger: ఛార్జర్లతో డ్యామేజ్ అవుతున్న ఫోన్లు.. నకిలీ ఛార్జర్లను ఇలా గుర్తించండి

Vivo V40 Pro 5G: ఫోన్‌ కాదు, మినీ కెమెరా స్టూడియో.. ట్రెండ్‌ మార్చిన వివో వి40 ప్రో 5జి పూర్తి వివరాలు

WhatsApp: ఇకపై ఆ ఫోన్లలో వాట్సప్ బంద్.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేశారా?

Redmi Note 16 Pro 5G: కేవలం రూ.18 వేలలో ఫ్లాగ్‌షిప్‌ లుక్‌.. రెడ్‌మి నోట్ 16 ప్రో 5జి పూర్తి వివరాలు

Big Stories

×