E-Paper
Advertisement

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా వేలంపై బిగ్ అప్డేట్.. తేదీలు, వేదిక ఖరారు!

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా వేలంపై బిగ్ అప్డేట్.. తేదీలు, వేదిక ఖరారు!
Advertisement

 

 

Advertisement

IPL 2025 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన కీలక అప్డేట్ తాజాగా వచ్చింది. ఐపీఎల్ 2025 మెగా వేలం తేదీలు దాదాపు ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి. నవంబర్ 24 అలాగే నవంబర్ 25వ తేదీలలో ఐపీఎల్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన మెగా వేలం నిర్వహించే ఛాన్స్ ఉందట. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.

Advertisement

అయితే ఈ మెగా వేలాన్ని… సౌదీ అరేబియాలోని రియాద్ ప్రాంతంలో నిర్వహించాలని చూస్తున్నారు. మొదట దుబాయ్ అనుకున్నా కూడా… చివరి క్షణంలో….. సౌదీ అరేబియాలోని రియాద్ ను ఫైనల్ చేశారు. అయితే ఈ ఐపీఎల్… మెగా వేలం హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది. అదే సమయంలో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ కూడా జరుగుతుంది. ఈ రెండు ఈవెంట్లను హాట్ స్టార్ ఏ ప్రసారం చేస్తుంది.

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×