BigTV English

Sports News: ఐపీఎల్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ కాంబినేషన్ అదుర్స్‌, ఎందుకంటే.!

Sports News: ఐపీఎల్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ కాంబినేషన్ అదుర్స్‌, ఎందుకంటే.!

IPL latest news(Today’s sports news): ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 సీజన్ అంతా వడివడిగా కనిపించేందుకు ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఈ మెగా టోర్నమెంట్ ఆడే 10 ప్రాంచైజీల యాజమాన్యాలు పూర్తిస్థాయిలో ప్రక్షాళనకు రెడీ అయింది. అంతేకాకుండా ఈ దఫా జరిగే మెగా వేలం సాంగ్ సందర్భంగా దాదాపుగా కొత్త మొఖాలకు ఛాన్స్ కల్పించనుంది.ప్రత్యేకంగా చెప్పాలంటే.. గుజరాత్ టైటాన్స్‌లో మార్పులు భారీగా చేయనుంది.


అంతేకాకుండా ఈ మార్పులు చేర్పులు అంతకంతకు భారీగానే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2022లో ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన తరువాత ఆ సీజన్లో చాంఫియన్‌గా నిలిచిన జట్టుగా నిలిచింది ఆ జట్టు. ఈ ఫైనల్స్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను మట్టి కరిపించి ముందంజలో నిలిచింది. ఆ మరుసటి ఏడాది కూడా అదేస్థాయిలో తన సత్తా ఏంటో అందరికి చూపించింది. ఆ మరుసటి ఏడాది కూడా అదే స్థాయిలో తన పవర్ ఏంటో చూపించింది. ఫైనల్స్‌ వరకు చేరినా దాన్ని విజయవంతంగా సమర్ధవంతంగా ముందుకు కొనసాగించలేకపోయింది.

Also Read: భారత అథ్లెట్ నీరజ్ చోప్రాపై పాక్ ఆటగాడు సంచలన వ్యాఖ్యలు


ఈ సీజన్‌లో మాత్రం కాస్తంత వెనుకబడినట్టయింది. అంతేకాకుండా లీగ్స్ దశలో ఆడిన మొత్తం 14 మ్యాచ్‌ల్లో అయిందింట్లోనే గెలిచింది ఈ టీమ్. ఇందులో రెండు క్యాన్సిల్ అయ్యాయి. 12 పాయింట్లతో ఎనిమిదో ప్లేస్‌లో నిలిచింది. ఈ ఓటమి అనంతరం గుజరాత్ టైటాన్స్ ప్రాంచైజీ సీవీసీ కేపిటల్స్ భారీగా ఛేంజ్‌లకు తెర తీసినట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే తొలి వేటు ఈ టీమ్ హెడ్ కోచ్‌పై వేటు వేయడం ఖాయమైనట్టుగా కనిపిస్తోంది. హెడ్‌ కోచ్‌ అశీష్ నెహ్రాకు రిటైర్‌మెంట్‌ ఇచ్చేందుకు డెసీషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. మూడేళ్ళ కిందట అశీష్ నెహ్రా కాంట్రాక్ట్ గడువు ఎండ్ అయినప్పటికి దాన్ని రెన్యూవల్ చేయకపోవడం ఈ డౌట్లకు తావిస్తోంది.

తాజాగా ఇదే తరహా సిచ్చువేషన్స్ రాజస్థాన్ రాయల్స్‌లోనూ చోటు చేసుకుంటున్నాయి. ఈ టీమ్ హెడ్ కోచ్‌ కుమార సంగాక్కర ఇంగ్లాండ్ వైట్ బాల్ ఫార్మట్ హెడ్ కోచ్‌గా అపాయింట్ అయ్యే ఛాన్స్ కూడా స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై త్వరలోనే ఓ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వెలువడే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే తన స్థానాన్ని ఐపీఎల్ నుంచి సంగాక్కర సైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అతని స్థానాన్ని టీమిండియా మాజీ హెడ్ కోచ్ పగ్గాలను ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అతని కోచింగ్‌లోనే భారత జట్టు గత ఏడాది ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్స్‌కి చేరింది. దురదృష్టవశాత్తు అక్కడ ఓటమిని చవిచూసింది. ఆ లోటును తన ద్వారా టీ20 వరల్డ్‌ కప్‌తో ఫిల్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×