BigTV English

Saudi Arabia Bargains for IPL : ఐపీఎల్ కోసం సౌదీ అరేబియా బేరాలు.. క్రికెట్ డెస్టినేషన్‌గా సౌదీని మార్చాలంటూ వేడుకోలు

Saudi Arabia Bargains for IPL : ఐపీఎల్ కోసం సౌదీ అరేబియా బేరాలు.. క్రికెట్ డెస్టినేషన్‌గా సౌదీని మార్చాలంటూ వేడుకోలు
Saudi Arabia Bargains for IPL

Saudi Arabia Bargains for IPL(Sports News) : ఐపీఎల్ లాంటి లీగ్ ను మళ్లీ సృష్టించగలరా. సాధ్యమేనా. భవిష్యత్తులో ఫుట్ బాల్ లీగ్ ను మించిన లీగ్ గా ఐపీఎల్ అవతరించబోతోంది. వరల్డ్ లోనే అత్యంత వెల్తీయెస్ట్ లీగ్ గా, మేనేజ్ మెంట్ కు వేల కోట్లు కురిపించే లీగ్ గా ఐపీఎల్ రికార్డులు కొల్లగొడుతోంది. అందుకే, ఇలాంటి ఐపీఎల్ నే తమ దేశంలోనూ సృప్టించాలని వెంటపడుతోంది సౌదీ అరేబియా.


నిజానికి డబ్బు కోసం కాదు. సౌదీ అరేబియాను క్రికెట్ కు డెస్టినేషన్ గా మార్చాలనే తపన. భవిష్యత్తులో క్రూడాయిల్ అవసరమే లేని రోజులు వస్తే.. సౌదీ అరేబియా ఎలా సస్టైన్ అవ్వాలనే ముందు చూపుతో వెళ్తోంది ఆ దేశం. ఇప్పటికే, ఫార్ములా రేస్, ఫుట్ బాల్ మ్యాచ్ లు సౌదీలో ఆడించేందుకు భారీగా ఖర్చు పెట్టింది. ఇప్పుడు క్రికెట్ వెంట పడింది. ఇప్పటికిప్పుడు సౌదీ క్రికెట్ జట్టును సాధ్యం కాదు. అందుకే, వరల్డ్ టీమ్స్ ను ఉపయోగించి.. ఆ ప్లేయర్స్ తో ఓ లీగ్ పెట్టాలనుకుంటోంది. ఎలాంటి లీగ్ అంటే.. ఐపీఎల్ ను మించిపోయేలా. ఇందుకోసం ఐసీసీని కూడా అడిగింది. ఆల్ మోస్ట్ ఐసీసీ కూడా ఒప్పుకుంది. బీసీసీఐ కూడా ఒప్పుకునేలాగే ఉందనేది టాక్.

పేరుకు బీసీసీఐనే అయినా.. ఐసీసీని కంట్రోల్ చేసేది మనమే. సో, ముందు బీసీసీఐ ఒప్పుకోవాలి. అందులోనూ, ఇండియన్ ప్లేయర్స్ వేరే లీగ్స్ లో ఆడకుండా బ్యాన్ విధించింది బీసీసీఐ. ఇండియన్ ప్లేయర్స్ లేకుండా, బీసీసీఐ జోక్యం లేకుండా ఓ లీగ్ ను పెట్టడం, దాన్ని గ్రాండ్ సక్సెస్ చేయడం కుదరదు. అందుకే, సౌదీ అరేబియా బీసీసీఐ వెంట పడుతోంది. ఎలాగైనా సరే.. ఐపీఎల్ లాంటి లీగ్ తమ దేశంలో పెట్టేలా చూడండని కోరుతోంది. ముఖ్యంగా ఐపీఎల్ మేనేజ్ మెంట్ ను బతిమాలుతోంది సౌదీ. కాకపోతే.. చూస్తూ చూస్తూ ఐపీఎల్ కు పోటీగా మరో లీగ్ రెడీ అయ్యేందుకు బీసీసీఐనే సహకరిస్తుందా అనేది డౌట్.


Related News

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Jos Butler : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక క్రికెట్ కు గుడ్ బై ?

Brian Lara : ముసలాడే కానీ మహానుభావుడు.. ఇద్దరు అమ్మాయిలతో లారా ఎంజాయ్ మామూలుగా లేదుగా

Murli vijay : ఆస్ట్రేలియా క్రికెటర్ కూతురితో విజయ్ సీక్రెట్ రిలేషన్.. సముద్రాలు దాటి!

Rinku Singh: పాపం రింకూ… తన బ్యాట్ కు రాఖీ కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడుగా

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Big Stories

×