BigTV English
AAICLAS: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. మంచి వేతనం.. దరఖాస్తుకు ఇంకా కొన్ని రోజులే!

AAICLAS: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. మంచి వేతనం.. దరఖాస్తుకు ఇంకా కొన్ని రోజులే!

AAICLAS: నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అల్లైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు గౌరవప్రదమైన జీతం ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పోస్టులు, వెకెన్సీలు, వయస్సు, ఉద్యోగ ఎంపిక విధానం, దరఖాస్తు తేదీల గురించి సవివరంగా తెలుసుకుందాం. ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌ & అల్లైడ్‌ సర్వీసెస్‌ కంపెనీ లిమిటెడ్‌(AAICLAS) ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన మూడేళ్ల […]

Big Stories

×