BigTV English
Simran Choudhary: హైదరాబాద్ లో సొమ్నిఫెరా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్, ప్రారంభించించిన నటి సిమ్రాన్ చౌదరి

Simran Choudhary: హైదరాబాద్ లో సొమ్నిఫెరా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్, ప్రారంభించించిన నటి సిమ్రాన్ చౌదరి

Somnifera Health And Wellness Centre: హైదరాబాద్ లో అత్యాధునిక హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ప్రారంభం అయ్యింది. దేశంలోనే తొలి అత్యాధునిక టెక్నాలజీతో కూడిన హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ సొమ్నిఫెరాను జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో సినీనటి సిమ్రాన్ చౌదరి ప్రారంభించారు. సొమ్నిఫెరా ఫౌండర్, చైర్మన్ సెల్వకుమార్, డైరెక్టర్ కార్తిక్ కుమార్, హంమెడ్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ నిగమ్ గుప్తాతో కలిసి లాంచ్ చేశారు. అవకాశాన్ని ఉపయోగించుకోండి- సిమ్రాన్ చౌదరి దేశంలోనే […]

Big Stories

×