E-Paper
Advertisement
Airtel Free OTT Plans: ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్.. ఎయిర్‌టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

Airtel Free OTT Plans: ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్.. ఎయిర్‌టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

Airtel Free OTT Plans| భారతదేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీలలో ఎయిర్‌టెల్ ఒకటి. దేశంలో దాదాపు 40 కోట్ల మంది మొబైల్ యూజర్లు ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్ ఉపయోగిస్తున్నారు. వివిధ రకాల యూజర్ల కోసం ఎయిర్‌టెల్ అవసరాలకు తగిన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తోంది. ఇప్పుడు చాలా ప్లాన్స్‌లలో ఎయిర్‌టెల్ ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లు ఇస్తోంది. సినిమాలు, వెబ్ సిరీస్, టివి సీరియల్స్, లైవ్ స్పోర్ట్స్, ఇష్టపడే వాళ్లకు చాలా ఉపయోగకరంగా ఉంది. డేటా, కాలింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ […]

Big Stories

×