E-Paper
Advertisement
Amaravati News: రాజధాని రైతులు ఫుల్‌హ్యాపీ.. ఏపీ రాజధానిగా అమరావతి, కేంద్రం సవరణ బిల్లు!

Amaravati News: రాజధాని రైతులు ఫుల్‌హ్యాపీ.. ఏపీ రాజధానిగా అమరావతి, కేంద్రం సవరణ బిల్లు!

Amaravati News: ఏపీ రాజధాని అమరావతిని అధికారికంగా ప్రకటించేందుకు కేంద్రం సిద్ధమైందిన దీనికి సంబంధించి సవరణ బిల్లును ఈ సమావేశాల్లో తీసుకురానుంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)లో సవరణ ద్వారా అమరావతిని రాజధానిగా చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే న్యాయశాఖ ఆమోదం లభించిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ ఆమోదం తర్వాత గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తే అమరావతి రాజధాని హోదాకు చట్టబద్ధత ఏర్పడనుంది. రాజధాని రైతులు ఫుల్‌హ్యాపీ ఏపీలో ప్రభుత్వం మారితే రాజధాని అమరావతి […]

Big Stories

×