BigTV English
Advertisement
Jagan Vs Atchannaidu: నిస్సిగ్గుగా ప్రవర్తించొద్దు.. జగన్‌పై రెచ్చిపోయిన మంత్రి అచ్చెన్నాయుడు

Jagan Vs Atchannaidu: నిస్సిగ్గుగా ప్రవర్తించొద్దు.. జగన్‌పై రెచ్చిపోయిన మంత్రి అచ్చెన్నాయుడు

Jagan Vs Atchannaidu: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిస్సిగ్గుగా ప్రవర్తించొద్దంటూ ఆయనపై మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందన్నారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలిచినప్పటికీ, కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు నిస్సిగ్గుగా దుష్ర్పచారం చేస్తున్నారంటూ మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు. ధర్నా చేస్తానని జగన్ […]

Big Stories

×