E-Paper
Advertisement
Auto Union Members Arrest: అసెంబ్లి వద్ద టెన్షన్.. టెన్షన్.. ఆటో సంఘాల నేతల అరెస్ట్

Auto Union Members Arrest: అసెంబ్లి వద్ద టెన్షన్.. టెన్షన్.. ఆటో సంఘాల నేతల అరెస్ట్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల తమ జీవనోపాధి తీవ్రంగా దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆటో డ్రైవర్ల సంఘాలు సోమవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో బషీర్‌బాగ్‌కు చేరుకున్న ఆటో యూనియన్ నేతలను, కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. నిరసనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీనివల్ల బషీర్‌బాగ్ పరిసర […]

Big Stories

×