E-Paper
Advertisement
రాజమౌళి సినిమా మరో రికార్డ్.. వరల్డ్ యానిమేషన్ వేదికపై ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’..

రాజమౌళి సినిమా మరో రికార్డ్.. వరల్డ్ యానిమేషన్ వేదికపై ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’..

Baahubali The Eternal War: భారతీయ చలనచిత్ర రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి, మరోసారి తన మార్కును అంతర్జాతీయ వేదికపై చాటుకున్నారు. బాహుబలి సినిమాతో వెండితెరపై సృష్టించిన అద్భుతం మనందరికీ తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆ బాహుబలి ప్రపంచాన్ని యానిమేషన్ రూపంలో మరింత వినూత్నంగా ఆవిష్కరించేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఆయన నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ అనే యానిమేషన్ చిత్రం, ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘అన్నెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ […]

Big Stories

×