E-Paper
Advertisement
Rahul Gandhi: కేరళలో ఎన్నికల వేడి.. బీజేపీతో కమ్యూనిస్టుల దోస్తీ, రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు

Rahul Gandhi: కేరళలో ఎన్నికల వేడి.. బీజేపీతో కమ్యూనిస్టుల దోస్తీ, రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు

Rahul Gandhi:  కేరళ శాసనసభకు ఎన్నికల నేపథ్యంలో పార్టీల మధ్య మాటలు తీవ్రమయ్యాయి. ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు.  తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో కమ్యూనిస్టులు కుమ్మక్కు అయ్యారంటూ ఆరోపణలు గుప్పించారు. కేరళలో శాసనసభ ఎన్నికల వేడి.. సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ కేరళంలో శాసనసభ ఎన్నికల శంఖారావం పూరించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ. రాష్ట్రంలో డ్రగ్స్‌ సమస్య ముప్పులా మారిందన్నారు. డ్రగ్స్‌ కేసుల్లో కేరళ రెండో స్థానంలో […]

Big Stories

×