E-Paper
Advertisement
ఇది నిజమేనా.. ఎంపీ అరవింద్‌కు అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్స్, బీజేపీ శ్రేణుల విషెస్, అసలు మేటరేంటి?

ఇది నిజమేనా.. ఎంపీ అరవింద్‌కు అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్స్, బీజేపీ శ్రేణుల విషెస్, అసలు మేటరేంటి?

Hyderabad: మోదీ మంత్రివర్గంలో మార్పులు-చేర్పులు జరగనున్నాయా? ఇటీవల మంత్రుల పని తీరును పర్యవేక్షించిన ప్రధాని మోదీ కొత్త నిర్ణయం తీసుకున్నారా? మంత్రివర్గంలో పాతవారిని తప్పించి, కొత్త వారికి చోటు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారా? ఈ క్రమంలో ఎంపీ అరవింద్ పేరు వెలుగులోకి వచ్చిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఎంపీ అరవింద్‌కు అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్స్ విదేశీ పర్యటన తర్వాత మోదీ కేబినెట్‌లో మార్పులు తప్పవంటూ జోరుగా ప్రచారం సాగింది. గడిచిన రెండు రోజులుగా మంత్రులు చేపట్టిన పనులు, […]

Big Stories

×