E-Paper
Advertisement
అమ్మో బీజేపీ పార్టీలోకా జంకుతున్న నేతలు.. కాషాయ గూటికి కష్టకాలం మొదలైనట్టేనా..?

అమ్మో బీజేపీ పార్టీలోకా జంకుతున్న నేతలు.. కాషాయ గూటికి కష్టకాలం మొదలైనట్టేనా..?

BJP Joinings: స్వేచ్ఛ బ్యూరో: ఒకప్పుడు జోరుగా సాగిన కమలం చేరికల జోరు ఇప్పుడు మందగించినట్లు కనిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరాలనుకునే నేతలు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు. కొత్తోళ్లు పార్టీలో చేరాలంటేనే జంకుతున్న పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం. బీజేపీలో చేరేందుకు విముఖత చూపుతున్నట్లు చర్చ చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం పార్టీలో తమకు దక్కే ప్రాధాన్యతపై నమ్మకం లేకపోవడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బీజేపీలో చేర్చుకోవాలని […]

Big Stories

Advertisement
×