E-Paper
Advertisement
Valentine’s Day Gifts: రూ.1000 కంటే తక్కువ ధరలో మీ గర్ల్‌ఫ్రెండ్‌కు ఇంప్రెస్ చేయండి.. ప్రేమికుల రోజు మంచి టెక్ గిఫ్ట్స్ ఇవే..

Valentine’s Day Gifts: రూ.1000 కంటే తక్కువ ధరలో మీ గర్ల్‌ఫ్రెండ్‌కు ఇంప్రెస్ చేయండి.. ప్రేమికుల రోజు మంచి టెక్ గిఫ్ట్స్ ఇవే..

Valentine’s Day Budget Tech Gifts| వాలెంటైన్స్ డే వచ్చినప్పుడు మంచి గిఫ్ట్ ఎంచుకోవడం కష్టంగా అనిపిస్తుంది. చాలా మంది తక్కువ ధరలోనే స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారు. అలాంటి వారికి రూ.1000 లోపు అందమైన, ఉపయోగకరమైన గాడ్జెట్లు దొరుకుతున్నాయి. ఈ గిఫ్ట్‌లు చూడటానికి స్టైలిష్‌గా, రోజూ ఉపయోగపడేలా ఉంటాయి. మీ గర్ల్‌ఫ్రెండ్‌కి ఇవి చాలా ఇష్టమవుతాయి. బడ్జెట్ స్మార్ట్‌వాచ్.. స్టైల్, ఫిట్‌నెస్ కోసం తక్కువ ధరలో అందుబాటులో ఉండే స్మార్ట్‌వాచ్‌లు ఇప్పుడు చాలా మంచి ఫీచర్లు ఇస్తున్నాయి. […]

Big Stories

×