BigTV English
Bhadra Raja Yoga: భద్ర మహాపురుష రాజయోగంతో ఈ మూడు రాశుల వారు ధనవంతులు అవ్వడం ఖాయం

Bhadra Raja Yoga: భద్ర మహాపురుష రాజయోగంతో ఈ మూడు రాశుల వారు ధనవంతులు అవ్వడం ఖాయం

ప్రత్యేకమైన శక్తివంతమైన రాజయోగాలు కొన్ని రాశుల వారిని అకస్మాత్తుగా ధనవంతులను చేస్తాయి. వారికి ఉన్న కష్టాలను తొలగిస్తాయి. అప్పులను తీర్చేలా చేస్తాయి. ఆదాయ మార్గాలను పెంచుతాయి. అలాంటి అద్భుతమైన ఒక శక్తివంతమైన యోగం సెప్టెంబర్ లో ఏర్పడబోతోంది. అది బుధుడి గ్రహ సంచారం వల్ల జరగబోతోంది. బుధుడు సెప్టెంబర్లో తన రాశిని మార్చుకోబోతున్నాడు. వాక్కు, వ్యాపారం, తెలివితేటలకు కారకుడు బుధుడు. సెప్టెంబర్ నెలలో అతడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడడానికి కారణం […]

Big Stories

×