BigTV English

Social Look: దిశా పటానీ అందాల అరాచకం.. రెడ్‌ డ్రెస్‌లో రెజీనా హాట్‌ లుక్స్‌

Social Look: దిశా పటానీ అందాల అరాచకం.. రెడ్‌ డ్రెస్‌లో రెజీనా హాట్‌ లుక్స్‌

Celebrity Social Look: టాలీవుడ్‌ తారలు నిత్యం సోషల్‌ మీడియాతో ఫోటోలు, అప్‌డేట్స్‌ ఇస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తుంటారు. తమ వ్యక్తిగత విషయాలతో పాటు, ఫోటో షూట్స్‌ షేర్‌ చేసి నెట్టింట సందడి చేశారు. అలా ప్రతి రోజు సినీ, టీవీ సెలబ్రిటీల చెప్పే కబుర్లు ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచుతున్నారు. ఈక్రమంలో నేడు కృష్ణాష్టమి సందర్భంగా పలువురు సినీ,టీవీ తారలు పంచుకున్న విశేషాలను ఇక్కడ చూడండి.


బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ దిశా పటానీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం లేదు. తరచూ ఈ భామ తన ఫోటోలు షేర్‌ చేస్తూ నెటిజన్స్‌ని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఆమె గ్లామర్‌ షోకు ప్రత్యేకమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఈ బ్యూటీ నుంచి కొత్త ఫోటోలు వచ్చాయంటే కుర్రాళ్లు కనువిందే అని చెప్పాలి. ఎప్పుడు తన ఘాటు అందాలతో ఈ భామ మాయ చేస్తుంది. తాజాగా మెరూన్‌ డ్రెస్‌ దిశ హాట్‌ ఫోజులతో రెచ్చిపోయింది. ప్రస్తుతం ఆమె హాయ్‌ బ్యూటీయస్‌ అంటూ తన ఫోటోస్‌ పంచుకుంది. ప్రస్తుతం దిశ ఫోటోలు సోషల్‌ మీడియాలో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచాయి.

హీరోయిన్‌ రెజీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అసవరం లేదు. సుప్రీం హీరో సాయి ధరమ్‌తో వరుసగా సినిమాలు చేసి హ్యాట్రిక్‌ హిట్స్ కొట్టింది. ఎందో యంగ్‌ హీరోల సరసన నటించి అలరించిన ఈ భామ ఈ మధ్య సినిమాల్లో కనిపించడం లేదు. ప్రస్తుతం ఆడపదడప చిత్రాలు చేస్తూ కెరీర్‌లో ముందుకు వెళుతుంది. సోషల్ మీడియాలోనూ చాలా అరుదుగా కనిపిస్తుంది. కానీ, తన బ్యూటీఫుల్‌ ఫోటోలతో మెస్మరైజ్‌ చేస్తుంది. తాజాగా రెడ్‌ డ్రెస్‌లో హాట్‌ ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు చూసి నెటిజన్స్‌ ఫిదదా అవుతున్నారు.


ప్రస్తుత యంగ్‌ హీరోయిన్లలో ఆషిక రంగనాథ్‌ క్రేజే వేరు. ఆమిగోస్‌ చిత్రంలో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ నాగార్జున నా సామిరంగ చిత్రంలో నాగ్‌ సరసన నటించి అలరించింది. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర మూవీలో కీ రోల్‌ పోషిస్తుంది. యంగ్‌ బ్యూటీ అయిన ఈ భామ సీనియర్‌ హీరోతో జతకడుతూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుత పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ చాలా గ్యాప్‌ తర్వాత తన ఫోటోలు షేర్‌ చేసింది. ఎల్లో కలర్‌ డ్రెస్‌లో కళ్లజోడి పెట్టి చాలా స్టైలిష్‌ ఉంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెటిజన్స్‌ ని బాగా ఆకట్టుకుంటున్నాయి.

బుల్లితెర యాంకర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం లేదు. ఒకప్పుడు స్టార్‌ యాంకర్‌ రాణించిన ఆమె పెళ్లి తర్వాత బ్రేక్‌ ఇచ్చింది. ప్రస్తుతం గ్రుహిణిగా ఇంటి బాధ్యతలు చూసకుంటున్న ఆమె అప్పుడు సోషల్‌ మీడియాలో తళుక్కున మెరుస్తుంది. తాజాగా లాస్య కృష్ణాష్టమి సెలబ్రేషన్స్‌ ఫోటోలు షేర్‌ చేసింది. ఇందులో ఒంటినిండా ఆభరణాలతో ముస్తాబై ఆకట్టుకుంది.

అలా నిషా అగర్వాల్ గరించి తెలిసిందే. చేసింది రెండు మూడు సినిమాలే అయినా టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఇవాళ కృష్ణాష్టమి పండుగ సందర్భంగా తన సెలబ్రేషన్స్ ఫోటోలు. వీడియోలు షేర్ చేసింది.

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

ప్రస్తుతం గర్భవతిగా ఉన్న బిగ్ బాస్ బ్యూటీ సోనియా అకుల.. తన ఓల్డ్ వీడియో షేర్ చేసింది. ఇందులో సింక్ కలర్ లంగాఓణీలో ఆనందంతో చిరునవ్వుల చిందిస్తూ ఆకట్టుకుంది.

Related News

Anil Sunkara: 1 – నేనొక్కడినే… దూకుడు రికార్డులన్నీ కొడదాం అని ప్లాన్ చేశాం

Megastar Chiranjeevi: మెగాస్టార్ ఇంటికి టాలీవుడ్ పంచాయితీ, మరో కీలకమైన మీటింగ్

Koratala Siva: దేవర 2 సినిమా లేనట్లేనా, నాగచైతన్యకు కథ చెప్పిన కొరటాల

Ram Gopal Varma: మీ లాబ్రడార్, హస్కీలతో వీధి కుక్కలకు పెళ్లి చేయండి.. డాగ్‌ లవర్స్‌కి ఆర్జీవీ మరో కౌంటర్‌..

Nithin -Shalini:  కొడుకు పేరును రివీల్ చేసిన నితిన్ దంపతులు..  కొత్తగా ఉందే?

Big Stories

×