BigTV English
JAGAN: వైసీపీకి ‘పల్నాడు’ కష్టాలు.. జగన్‌కు జీవిత ఖైదు ఖాయమా? మరి సజ్జల మాట

JAGAN: వైసీపీకి ‘పల్నాడు’ కష్టాలు.. జగన్‌కు జీవిత ఖైదు ఖాయమా? మరి సజ్జల మాట

JAGAN:  వైసీపీలో నేతలు ఎందుకు భయపడుతున్నారు? పల్నాడు టూర్‌ వ్యవహారం అధినేతతోపాటు కేడర్‌కు చిక్కులు తెచ్చిపెట్టిందా? ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు కీలక నేతలు ముఖం చాటేస్తున్నారా? పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని కేడర్ ఆలోచన చేస్తోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అధినేత అనేవారు జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటే నేతలేకాదు.. చివరకు కేడర్ సైతం దూరం అవుతుంది.  వైసీపీకి ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎదురైంది. పల్నాడు టూర్ వ్యవహారంలో కీలక నేతలపై గుంటూరు […]

Big Stories

×