E-Paper
Viral Video: పాక్‌లో చైనా యువకుడు వెకిలిచేష్టలు.. బుర్ఖా మహిళలను ఆ రేంజ్‌లో, వీడియో వైరల్

Viral Video: పాక్‌లో చైనా యువకుడు వెకిలిచేష్టలు.. బుర్ఖా మహిళలను ఆ రేంజ్‌లో, వీడియో వైరల్

Advertisement Viral Video: ఇస్లామాబాద్‌లో బుర్ఖా వేసుకున్న మహిళలకు అవమానమా? అక్కడి మహిళల  పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు ఓ చైనా యువకుడు. ఇప్పుడు దీనిపై అక్కడ ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోకపోవడాన్ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఇస్లామాబాద్‌లో చైనా యువకుడు వెకిలిచేష్టలు పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌ సిటీలో బురఖా ధరించిన మహిళలను చైనా యువకుడు ఓ రేంజ్‌లో ఎగతాళి చేస్తున్నాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. […]

Big Stories

×