BigTV English
GMC Meeting: హాట్ హాట్‌గా గుంటూరు కార్పొరేషన్ సమావేశం.. అధికారులపై డిప్యూటీ మేయర్ ఆగ్రహం, ఆపై

GMC Meeting: హాట్ హాట్‌గా గుంటూరు కార్పొరేషన్ సమావేశం.. అధికారులపై డిప్యూటీ మేయర్ ఆగ్రహం, ఆపై

GMC Meeting: కార్పొరేషన్ సమావేశాల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా అపోజిషన్ సభ్యులు కౌన్సిల్ నుంచి వాకౌట్ చేయడం చూస్తుంటాము. కానీ గుంటూరు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం రూటే సెపరేట్. మాటకు మాట నేపథ్యంలో సమావేశం నుంచి బాయ్‌కట్ చేశారు అధికారులు. అసలేం జరిగింది.. డీటేల్స్‌లోకి వెళ్లొద్దాం. శనివారం ఉదయం గుంటూరు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం గందరగోళంగా మారింది. అధికారులపై డిప్యూటీ మేయర్ డైమండ్‌బాబు మండిపడ్డారు. మీరు చెబుతున్న లెక్కలన్నీ తప్పులంటూ విరుచుకుపడ్డారు […]

Big Stories

×