E-Paper
Advertisement
Smart Fans Mar 2026: మార్చిలో రాబోయే ఏఐ స్మార్ట్ ఫ్యాన్లు.. వై-ఫై కనెక్టివిటీ, వాయిస్ అసిస్టెంట్.. నెక్ట్స్ లెవెల్ ఫీచర్లు భయ్యా!

Smart Fans Mar 2026: మార్చిలో రాబోయే ఏఐ స్మార్ట్ ఫ్యాన్లు.. వై-ఫై కనెక్టివిటీ, వాయిస్ అసిస్టెంట్.. నెక్ట్స్ లెవెల్ ఫీచర్లు భయ్యా!

Smart Fans Mar 2026:  ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ప్రతీది స్మార్ట్ గా మారిపోయింది. ఏసీ, కూలర్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇలా ప్రతీ దానిలోనూ అడ్వాన్స్డ్ ఫీచర్లు అందుబాటులోకి వచ్చేశాయి. అదే సమయంలో స్మార్ట్ ఫ్యాన్లు సైతం మార్కెట్ లోకి వచ్చేశాయి. కూర్చున్న చోటు నుంచి కదలకుండానే ఈ ఫ్యాన్లను వినియోగించవచ్చు. అయితే 2026 వేసవిని దృష్టిలో ఉంచుకొని టాప్ బ్రాండ్ కంపెనీలు.. సరికొత్త స్మార్ట్ ఫ్యాన్లను తీసుకొస్తున్నాయి. మార్చి చివరినాటికి అందుబాటులో ఉండనున్న టాప్ […]

Big Stories

×