BigTV English
DigiYatra Airport : విదేశాల్లో ప్రయాణానికీ ‘డిజియాత్ర’ ఎఫ్‌ఆర్‌టీ..

DigiYatra Airport : విదేశాల్లో ప్రయాణానికీ ‘డిజియాత్ర’ ఎఫ్‌ఆర్‌టీ..

DigiYatra Airport : విమానాశ్రయాల్లో ప్రయాణికుల ప్రవేశాలను మరింత సులభతరం చేసేందుకు, దేశంలో ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ టెక్నాలజీ (ముఖ గుర్తింపు సాంకేతికత – ఎఫ్‌ఆర్‌టీ) ఆధారంగా రూపొందించిన ‘డిజియాత్ర’ సేవలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీన్ని దేశీయ మార్గాల్లో ప్రయాణం కోసం మాత్రమే రూపొందించారు. అయితే ఇప్పుడు విమానాల్లో విదేశాలకు వెళ్లే వారికి సైతం ఈ సేవలను అందుబాటు లోకి తెచ్చేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ విమానాశ్రయాల్లోకి సౌకర్యవంతంగా, త్వరగా ప్రవేశించేందుకు వీలుగా ఈ ఎఫ్‌ఆర్‌టీని వినియోగించేందుకు […]

Big Stories

×