E-Paper
Advertisement
Electrical Safety Tips: పొరపాటున కూడా ఏసీ, ఫ్రిడ్జ్‌లను ఎక్స్‌టెన్షన్ బోర్డుకు పెట్టొద్దు.. ఎందుకో తెలుసా?

Electrical Safety Tips: పొరపాటున కూడా ఏసీ, ఫ్రిడ్జ్‌లను ఎక్స్‌టెన్షన్ బోర్డుకు పెట్టొద్దు.. ఎందుకో తెలుసా?

Electrical Safety Tips: చాలామంది ఇళ్లల్లో ప్లగ్ పాయింట్లు తక్కువగా ఉన్నప్పుడు ఎక్స్‌టెన్షన్ కోర్డులను ఎక్కువగా వాడుతుంటారు. దీనికి ఫోన్ ఛార్జర్, ల్యాప్‌టాప్ ఛార్జర్ అలాగే కొన్నిసార్లు లైట్లకు కూడా కనెక్ట్ చేస్తుంటారు. అయితే ఎక్కువ విద్యుత్ తీసుకునే వస్తువులను ఎక్స్‌టెన్షన్ బాక్సుకు కనెక్ట్ చేస్తే మాత్రం పెను ప్రమాదం పొంచి ఉంటుంది. కొంతమంది అజాగ్రత్తగా ఎయిర్ ఫ్రైయర్లు, హీటర్ల వంటి వాటిని ఎక్స్‌టెన్షన్ బాక్సుకు పెడుతుంటారు. దీనివల్ల వైర్లు వేడెక్కి షార్ట్ సర్క్యూట్ అవ్వడమే కాకుండా […]

Big Stories

×