E-Paper
Advertisement
మీ జీవితం ఇతరుల చేతిలో కీలుబొమ్మలా అయిపోయిందా? అందుకు ఈ బలహీనతలే కారణం

మీ జీవితం ఇతరుల చేతిలో కీలుబొమ్మలా అయిపోయిందా? అందుకు ఈ బలహీనతలే కారణం

బలమైన వ్యక్తిత్వం ఉన్నవారు జీవితంలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ కొందరు వ్యక్తులు ఎప్పుడూ ఇతరుల నియంత్రణలోనే ఉంటారు. చాణక్యుడు ఆత్మవిశ్వాసం, స్వేచ్ఛను తగ్గించే అలవాట్ల గురించి వివరంగా చాణక్యనీతిలో చెప్పాడు. ఈ అలవాట్లు క్రమంగా వ్యక్తి స్వాతంత్ర్యాన్ని, మానసిక బలాన్ని తగ్గిస్తాయి. ఆత్మవిశ్వాసం లోపం వల్ల ఇతరులపై ఆధారపడటం ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్నవారు ఇతరుల అభిప్రాయాలపై ఎక్కువగా ఆధారపడతారు. చిన్న చిన్న విషయాల్లో కూడా స్వయంగా నిర్ణయం తీసుకోవడానికి భయపడతారు. ఎక్కడ ఓడిపోతామనే భయం వల్ల […]

Big Stories

Advertisement
×