E-Paper
Advertisement
మారుతున్న కాలంతో పోటీ పడాలంటే ఇంగ్లిష్ తప్పనిసరి.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

మారుతున్న కాలంతో పోటీ పడాలంటే ఇంగ్లిష్ తప్పనిసరి.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

English Knowledge: ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలన్నా, మెరుగైన ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నా ఆంగ్ల భాషా పరిజ్ఞానం ఎంతో అవసరమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనపై గతంలో విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మాతృభాషకు ప్రాధాన్యత ఇస్తూనే, ప్రపంచంతో పోటీ పడేందుకు ఇంగ్లిష్‌ను ఒక ఆయుధంగా మార్చుకోవాలని కోర్టు అభిప్రాయపడింది. అవకాశాల వేటలో వెనుకబడకూడదనే […]

Big Stories

×