E-Paper
Advertisement
అక్రమ పింఛన్ దారుల లక్కీ డేస్ క్లోజ్.. సీఎం రేవంత్ వద్ద బ్లాక్ లిస్ట్ రెడీ!

అక్రమ పింఛన్ దారుల లక్కీ డేస్ క్లోజ్.. సీఎం రేవంత్ వద్ద బ్లాక్ లిస్ట్ రెడీ!

Fake Pensions: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో అర్హులైన పేదలకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చూడటమే లక్ష్యంగా ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుంది. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్న నకిలీ, అనర్హుల, మృతిచెందినవారి పింఛన్ల ఏరివేత ప్రక్రియను వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి ఇచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకు అధికారులు నిఘా పెంచి, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా అనర్హుల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా వివరాలు సేకరించిన సెర్ప్ అధికారులు.. నియోజకవర్గాల వారీగా డివైడ్ చేయడంలో నిమగ్నమయ్యారు. […]

Big Stories

Advertisement
×