E-Paper
Advertisement

ఏపీ గవర్నర్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..!

ఏపీ గవర్నర్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..!
Advertisement

Abdul Nazeer: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కాన్వాయ్‌కు ఒక పెద్ద ప్రమాదం తృటిలో తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన 63 అడుగుల భారీ గణపతి విగ్రహాన్ని దర్శించుకుని, ఆయన తిరుగు ప్రయాణమైన సమయంలో ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది.

గవర్నర్ కాన్వాయ్ కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ఒక గుర్తు తెలియని వ్యక్తి వాహనాలకు అడ్డుగా వచ్చాడు. ఇది గమనించిన భద్రతా సిబ్బంది , పైలట్ వాహన డ్రైవర్ అత్యంత చాకచక్యంతో, సమయస్ఫూర్తితో స్పందించారు. వెంటనే వాహనాలను నియంత్రించడంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా గవర్నర్ సురక్షితంగా బయటపడ్డారు.

Advertisement

ఈ ఆకస్మిక పరిణామంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. కాన్వాయ్‌కు అడ్డుగా వచ్చిన ఆ వ్యక్తిని భద్రతా సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. భద్రతా సిబ్బంది తక్షణమే స్పందించడం వల్లే పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.

Also Read: కేసీఆర్ చిటికె వేస్తే కాంగ్రెస్ నాయకులు ఊళ్లలో తిరగలేరు: జీవన్ రెడ్డి

Tags

Related News

తిరుమల బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

తిరుపతి ప్రజలకు గుడ్ న్యూస్.. గ్రేటర్ మున్సిపల్‌గా తిరుపతి.. పెరిగిన డివిజన్లు!

విశాఖ పీఠంపై కూటమిలో టెన్షన్.. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య మేయర్ సీటు ఫైట్!

రోడ్లు, పార్కింగ్ కూడా ప్రభుత్వమే కట్టాలా? విశాఖ ఐటీ కంపెనీ వింత డిమాండ్లు!

వైసీపీ సవాల్‌కు సై.. పదింతలు పనిచేసి చూపిస్తా! మంత్రి నారాయణ మాస్ కౌంటర్

డీఎస్సీ, APPSC అక్రమాలపై CBI విచారణ జరపాల్సిందే.. మాజీ మంత్రి అంబటి డిమాండ్!

ఏపీలో షాకింగ్ ఘటన.. డ్యూటీలో ఉన్న ఎస్ఐ పై దాడి కలకలం!

Big Stories

Advertisement
×